|
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి బయట పడింది. దీనికి ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను, ఎటిఎను బాధ్యులను చేస్తూ తొలగించారు. మరో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఎపిఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఎండిఓ నుంచి సంజాయిషీ నోటీసులు ఇవ్వనున్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన సామాజిక తనిఖీ ప్రజావేదిక అర్థరాత్రి మూడుగంటల వరకు సాగింది. ఒక్కొ గ్రామంలో జరిగిన సామాజిక తనిఖీ వివరాలను డిఆర్‌పిలు ...
|