Recent news from 24dunia
   

క్రీడలు ఇతర విశేషాలు
బ్రిటన్‌లో 2012 లండన్‌ ఒలింపిక్స్‌ జరగనున్న నేపథ్యంలో నకిలీ ఒలింపిక్స్‌ వస్తువుల బెడద ఎక్కువైంది. అక్రమ మార్గంలో దేశంలో నకిలీ ఒలింపిక్స్‌ వస్తువులను చేర్చడానికి స్మగ్లర్లు విఫలయత్నం చేస్తున్నారు. కానీ దేశంలోకి అక్రమంగా వస్తున్న ఒలింపిక్స్‌ వస్తువులను బ్రిటన్‌ బోర్డర్‌ ఫోర్స్‌ ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుంటోంది. ఫిలిక్స్‌స్టో రేవులో 7 వేల ఒలింపిక్స్‌ జిమ్‌ బ్యాగ్‌లను బ్రిటన్‌ బోర్డర్‌ ఫోర్స్‌ స్వాధీనం...
Prajasakti | 337 రోజుల క్రితం