Recent news from 24dunia
   

ఆధునిక తెలుగు భాషా సాహిత్య వైతాళికుడు గురజాడ 150వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగానైనా సర్కారువారికి మన మాతృభాషను కాపాడుకోవాలన్న స్పృహ కలిగినందుకు శత కోటి ధన్యవాదాలు! ప్రపంచీకరణ అనంతరం మాతృభాష అంతరించిపోకుండా కాపాడుకోవడానికి, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను భావితరాల వారికి అందించడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగారే సెలవిచ్చారు. వాస్తవానికి ప్రతి జాతికీ మాతృభాష తల్లిలాంటిది. రాజకీయ,...
Prajasakti | 246 రోజుల క్రితం
ముఖ్యాంశాలు ఇతర విశేషాలు
పదివేల మంది విద్యార్థుల ఐక్య గాత్రంతో మార్మోగిన విజయనగరం పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌'చెట్టపట్టాల్‌ పట్టుకొని దేశస్థులంతా నడవ వలెనోరు.. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియూ మెలగవలె నోరు..' అనే స్ఫూర్తితో విజయనగరంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మహాకవి గురజాడ వేంకట అప్పారావు 150వ జయంత్యుత్సవాలు శుక్రవారం సాయంత్రం అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో ముగిశాయి. రాష్ట్ర సాంస్కృతిక రాజధాని గా పిలవబడే విజయనగరం మరోసారి...
Prajasakti | 246 రోజుల క్రితం