Recent news from 24dunia
   

Timeline.ఎప్పటికైనా తన సహాయం కోరాల్సిందేననేది ఆ ధీమా. ఆయన జైలుకు వచ్చి 50 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతానికి ఆయన రాత్రి బస ఓల్డ్ బ్యారక్ ఆసుపత్రి బ్లాక్‌లో పది అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు ఉన్న 'కాటేజీ'లో అంటూ వార్తలు వచ్చాయి. దాంట్లోనే మంచం, దానిమీద పరుపు, టేబుల్, కుర్చీ, టీవీ ఏర్పాటు చేశారు. తోటి వీవీఐపీ ఖైదీలతో ఆయన పెద్దగా మాట్లాడటంలేదని మంగళవారం వార్తలు వచ్చాయి. వారిని ఎక్కువగా కలవడమూ లేదట....
Oneindia | 309 రోజుల క్రితం