Recent news from 24dunia
   

అధినేత నారా చంద్రబాబు నాయుడుకు 2014పై విశ్వాసం సడలిందా అంటే అవుననే అంటున్నారు. వరుసగా రెండుసార్లు టిడిపి అధికారంలోకి రాకపోవడంతో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్నన్నాళ్లూ కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబుతుండగా.. తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఎప్పుడో నమ్మకం కోల్పోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది.,...
Oneindia | 366 రోజుల క్రితం