Recent news from 24dunia
   

విషయంలో తాము ఆలస్యంగా మేల్కొనడం వల్లే ఉప ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలైందని కాంగ్రెసు పార్టీ ఆంతర్మథనం చెందుతోంది. జగన్ వేరు కుంపటి పెట్టినప్పటి నుంచే పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్‌పై ఎదురు దాడికి దిగడంలో ఆఖరి నిమిషం దాకా నిర్ణయం తీసుకోలేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారి తీసిందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని.. సానుభూతి తాత్కాలికమేనని...
Oneindia | 339 రోజుల క్రితం
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెసు పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత. వైయస్ హయాంలో సేకరించిన భూములను తిరిగి దళితులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా అయితే తమకు కాంగ్రెసు అండగా ఉందని ప్రజలు భావిస్తారన్నారు.ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఓటమికి మావాళ్లే కారణమని ఆయన అన్నారు. మావాళ్లే పార్టీని ఓడించారన్నారు. పార్టీ సహచరులు...
Oneindia | 339 రోజుల క్రితం
సొంత తప్పిదాల కారణంగానే ఉప ఎన్నికలలో బొక్క బొర్లా పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికలలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 స్థానాలలో జెండా ఎగురవేస్తే.. కాంగ్రెసు రెండు స్థానాలలో కాస్త పరువు నిలుపుకుంది. కానీ తెలుగుదేశం మాత్రం పూర్తిగా చతికిల పడింది. ఇందుకు కారణం సొంత వైఖరే అని అంటున్నారు. కాంగ్రెసు పట్ల, వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ పార్టీ తీరు వల్లే టిడిపి ఓటమికి కారణమని అంటున్నారు.అవినీతినే ...
Oneindia | 339 రోజుల క్రితం