|
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక చోట తప్ప మిగిలిన రాష్ట్రాల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వెలువడిన ఒక రోజు తర్వాత ఓటమిని అంగీకరించింది. ఈ ఫలితాలవల్ల కేంద్రంలో యూపీఏకు ఎలాంటి నష్టం లేదని, మన్మోహన్‌సింగ్‌ను మార్చబోమని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై బుధవారం మాట్లాడుతూ -'మేము ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి మద్దతు పొందలేకపోయాం. ప్రజల తీర్పును ఆ...
|