|
హిసార్ (హర్యానా) : హర్యానా హిసార్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో రెండవ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చదువులో అగ్ర స్థానంలో ఉండడం గిట్టని తోటి విద్యార్థులు ఇద్దరు సోమవారం అతనిని హత్య చేసినట్లు తెలుస్తున్నది. 20 ఏళ్ల ప్రదీప్ కుమార్ ఒక బస్సులో నుంచి దిగినప్పుడు కల్పనా చావ్లా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గేటు సమీపంలో అతనిని కాల్చి చంపారు. అతనికి మూడు తూటా గాయాలు...
|