|
సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధానికి సరైన పరిష్కార సాధనకు వీలుగా మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఐక్యరాజ్యసమితి ప్రణాళికను సిరియా ప్రతిపక్షం తిరస్కరించింది. శనివారం జెనీవాలో జరిగిన భేటీలో ఐరాస ప్రధానకార్యదర్శి కోఫి అన్నన్ సిరియాలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కార సాధనకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. అయితే ఈ రాజీ ఒప్పందంలో సిరియా అధ్యక్షుడు అసద్‌ను కూడా భాగస్వామిని చేయాలని...
|
|
|
విద్యా రుణాల కుదింపు, విద్యారంగ వ్యాపారీకరణకు వ్యతిరేకంగా చిలీలో లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. నగరంలోని ప్లాజా ఇటాలియా నుండి అల్మాడా అవెన్యూ మీదుగా చిలీ అధ్యక్ష భవనం లా మొనీడా వరకూ ఈ ప్రదర్శన సాగింది. ఈ ప్రదర్శనలో దాదాపు 1.2 లక్షల మంది పాల్గొన్నట్లు పోలీసులు, నిర్వాహకులు చెబుతున్నారు. విద్యా రంగాన్ని మొత్తంగా ప్రక్షాళన చేయాలని అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరాను డిమాండ్ చేస్తూ వివిధ...
|
|
|
చేసిన రాజీనామాను కువైట్ దేశాధినేత ఆమోదించారని అధికార న్యూస్ ఏజెన్సీ కునా ఆదివారం తెలిపింది. పార్లమెంటును రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ పరిణామం తోడ్పడుతుంది. దేశాధినేత షేక్ సబV్‌ా అల్ అహ్మద్ అల్ సబV్‌ా ప్రస్తుతం కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేస్తారు. తర్వాత కొత్త పార్లమెంటు ఎన్నికల కోసం ఈ పునర్నియామక అసెంబ్లీని కూడా రద్దు చేస్తారని విశ్లేషకులు...
|
|
|
విశ్వ ఆవిర్భావానికి మూలమని శాస్త్రప్రపంచం విశ్వసించే మహావిస్ఫోటనం సంభవించి 13.7బిలియను సంవత్సరాలు కావస్తోంది. అయినా దీనిపై మిస్టరీ మాత్రం కొనసాగుతూనే వుంది. విశ్వ ఆవిర్భావానికి మహావిస్ఫోటనం(బిగ్‌బ్యాంగ్) కారణమనేది శాస్త్రలోకం నమ్మికైతే దైవం లేదా అదృశ్యశక్తి కారణమనేది మత నమ్మకాలుగా చలామణిలో ఉన్నాయి. దేవుడు ఉన్నాడా లేదా అనే అంశం జోలికి పోకుండా మానవాళికి ఇపుడు ఆవాసమైన విశ్వాన్ని పోలిన విశ్వాలను కేవలం...
|
|
|
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పేరిట వివిధ దేశాలు తీసుకుంటున్న పొదుపు, వ్యయకర్తన చర్యలు మరో నిరుద్యోగ సంక్షోభానికి దారితీసే అవకాశం వుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2008లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైన నాటి నుండి అనేక దేశాల స్థూల ఆర్థిక విధానాలలో ద్రవ్యలోటును తగ్గించటం, పొదుపు బడ్జెట్ల రూపకల్పన వంటి అంశాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకృతమైందని ఐరోపా కమిషన్ అధ్యక్షుడు జోస్ మాన్యుయెల్ బరోసో...
|
|
|
ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మహిళల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. మహిళల్లో ఎక్కువమంది కుటుంబ పోషణ నిమిత్తం అధిక బరువులను మోస్తూ కాలి నడకన మైళ్లకొద్దీ దూరం ప్రయాణం చేస్తుంటారు. ఫ్రెంచ్‌లో వీరిని 'ఫెమిస్ ట్రాన్స్‌పోర్టసెస్' అని, ఖిశ్వాహిలి భాషలో 'బబేబా మిజిగో' అని వ్యవహరిస్తుంటారు. ఏ భాషలో ఎలా పిలిచినా సాధారణ భాషలో వీరిని కీలు బొమ్మలనే చెప్పుకోవచ్చు. మహిళలపై లైంగిక అత్య...
|
|
|
ఖమ్మం, మధిర, ప్రాంతాల్లో 'ప్రజా జీవితం-మీడియా పాత్ర-ప్రతామ్నాయ విధానాలు'పై ఆదివారం సెమినార్ నిర్వహిస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫోరమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెమినార్‌కు మీడియా విశ్లేషకులు, ఎంఎల్‌సి, ప్రొ|| కె.నాగేశ్వర్ ప్రసంగించనున్నారని తెలిపింది. మధిరలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో, సాయంత్రం ఐదు గంటలకు ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సెమినార్ జరుగుతుందని ఫోరం తెలిపింది. మీడియాలో వస్తున్న...
|
|
|
కొత్త దేశాధ్యక్షుడికి అధికారాలను బదిలీ చేసి రాజకీయాల నుండి తప్పుకోవాలని పాలక సైనిక మండలిని ఈజిప్షియన్లు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. నగరంలోని తెహ్రీర్ స్క్వేర్ వద్ద నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, విప్లవ యువ సంఘాలు, ఇస్లామిస్ట్ సభ్యులు పాల్గొన్నారు. పాలక సైనిక మండలి ఇటీవలి కాలంలో చేపట్టిన చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ తెహ్రీర్ స్క్వేర్ వద్ద గత పది రోజులుగా జరుగుతున్న...
|
|
|
ఈజిప్ట్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ మోర్సీ శుక్రవారం రాత్రి తెహ్రీర్ స్క్వేర్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో జరిగిన అధికార కార్యక్రమంలో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వేలాది మంది అభిమానులు, ప్రజలు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచేస్తుండగా, తాను ఈజిప్ట్ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షిస్తానని, రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను గౌరవిస్తానని 'దేవుని పేరిట' మోర్సీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి...
|
|
|
మయన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్‌సాన్ సూకీ తన విదేశీ (ఐరోపా) పర్యటనను విజయవంతంగా ముగించుకుని శనివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆమెకు ఒక దేశాధినేతకు లభించే గౌరవం లభించడం విశేషం. శనివారం ఉదయం యాంగాన్ విమానాశ్రయంలో దిగిన సూకీకి స్వాగతం చెప్పేందుకు ఆమె మద్దతుదారులు వేలాది మంది రోడ్ల కిరువైపులా బారులు తీరారు. రెండు వారాల ఈ విదేశీ పర్యటనలో ఆమె స్విట్జర్లాండ్, నార్వే, ఐర్లండ్, ఇంగ్లండ్, ఫ్రాన్స్...
|
|
|
అమెరికాలోని తూర్పు (మిడ్ అట్లాంటిక్) రాష్ట్రాలను శక్తివంతమైన తుపానులు చుట్టుముట్టాయి. పెనుగాలులు వీచడంతో ఆ రాష్ట్రాలు అంధకారమయ్యాయి. 10 లక్షల మందికి పైగా ప్రజలు చీకటిలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు వెస్ట్ వర్జీనియా గవర్నర్ ప్రకటించారు. కొలంబియా, తూర్పు కెంటకీ, పశ్చిమ మేరీల్యాండ్, వాయవ్య పెన్సిల్వేనియా, వర్జీనియాలో చాలా ఎక్కువ భాగం...
|
|
|
సిరియా సంక్షోభంలో జోక్యం చేసుకునేందుకు అమెరికా, నాటో కూటమి చేస్తున్న ప్రయత్నాలపై శనివారం ఇక్కడ జరిగిన నిరసన ప్రదర్శనలో వందలాది మంది రష్యన్లు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నగరంలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో 'లిబియా తరహా ప్రయత్నాలను సిరియాలో అనుమతించేది లేదు' అంటూ నాటో, అమెరికాలను హెచ్చరిస్తూ రాసిన ప్లకార్డులను, బ్యానర్లను ప్రదర్శిస్తూ, అమెరికా నియంతృత్వం నశించాలని, సిరియా...
|
|