|
వ్యోమనౌకల మానవ అనుసంధాన(మాన్యువల్ డాకింగ్) ప్రక్రియలో చైనా నిర్వహించిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. తద్వారా చైనా రోదసీ కల సాకారమైంది. ఇందుకు కారణమైన ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా తిరిగొచ్చారు. ఇందులో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. రోదసీ కక్ష్యలో తియాంగాంగ్1 వ్యోమనౌక పరిభ్రమించే క్రమంలోనే భూమి నుంచి ప్రయోగించిన షెంజౌ9 వ్యోమనౌకను మానవ యత్నం ద్వారా చైనా విజయవంతంగా అనుసంధానించింది. ఈ ప్రయోగం పూర్తిగా వ...
|