Recent news from 24dunia
   

రష్యా తూర్పు కోస్తా తీరంలో ఆదివారం ఉదయం 11.15 గంటలకు భూకంపం సంభవించింది. దీనిపై అమెరికా భూభౌతిక అధ్యయన కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం భూకంపం తీవ్రత రెక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదైంది. రష్యాకు తూర్పున సుదూరంగా వున్న కమష్క ద్వీపకల్పంపై భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదని, సునామీ సంకేతాలు లేవని అధికార వర్గాలు తెలిపాయి....
Prajasakti | 332 రోజుల క్రితం