|
ఆర్థికాభివృద్ధి రేటు పడిపోయి దేశ ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా వుంటే ప్రధాని మన్మోహన్ సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని, సబ్సిడీలను కుదిస్తామని స్పష్టం చేశారు. ద్రవ్యలోటు తిరోగమనాన్ని అడ్డుకోవాలంటే ఈ చర్యలు తప్పవన్నారు. ఇక్కడ జి-20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంగళవారం జరిగిన ప్లీనరీలో మన్మోహన్ సింగ్ ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకునే చర్యల ద్వారా 8 లేదా 9 శాతం వృద్ధిరేటును...
|