Recent news from 24dunia
   

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధ్యక్ష పీఠంపై మరోసారి కూర్చోవాలని కలలు కనే ప్రస్తుత అద్యక్షుడు బరాక్‌ ఒబామా, ఇందుకు అనుగుణంగా వ్యూహరచన సాగిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు అక్రమ వలసల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఇప్పుడు సానుభూతి వచనాలు వినిపించేస్తున్నారు. పిల్లలుగా అమెరికాలో ప్రవేశించి పెద్దయాక ప్రతిభావంతులైన పక్షంలో అమెరికాలోనే నివసించేందుకు యువతకు అనుమతిస్తున్నట్లు ఒబామా ప్రకటించారు....
Prajasakti | 343 రోజుల క్రితం
ప్రపంచ గమనం ఇతర విశేషాలు
తాజా సంచికలో ప్రచురించిన సుదీర్ఘ కథనం వెల్లడించింది. ఆఫ్రికా దేశాలలో సైనిక జోక్యం విస్తరణలో భాగంగానే ఆఫ్రికాం పేరుతో అమెరికా తన ఇంటెలిజెన్స్‌ కార్యకలాపాలను విస్తరిస్తున్నదని, అయితే పైకి మాత్రం ఈ ప్రాంతంలో విస్తరిస్తున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకే తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా చెబుతోందని ఈ పత్రిక వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా తన ఇంటెలిజెన్స్‌ కార్యకలాపాల్లో భాగంగా నిర్వహిస్తున్న గగనతల నిఘా...
Prajasakti | 343 రోజుల క్రితం
ప్రపంచ గమనం ఇతర విశేషాలు
ఉరకలెత్తే నయాగరా జలపాతాన్ని రోప్‌వేపై దాటి నిక్‌ వాలెండా అనే వ్యక్తి రికార్డు సృష్టించాడు. అమెరికా-కెనడా సరిహద్దులో ఉండే ఈ జలపాతాన్ని అమెరికా వైపు నుండి మొదలుపెట్టి కెనడా వైపు అంటే 1800 అడుగుల దూరాన్ని తాడుపై నడిచి అరుదైన ఫీట్‌ సాధించాడు. అయితే ఈ మొత్తం విన్యాసంలో తన ఏకాగ్రత, శిక్షణ ప్రధాన పాత్ర పోషించాయన్నారు. వాటికే మొత్తం ఈ ఘనత దక్కుతుందన్నారు. తదుపరి రికార్డు ఏమిటని ప్రశ్నించగా గ్రాండ్‌ కేన్యాన్‌ను...
Prajasakti | 343 రోజుల క్రితం
ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోటీ పడుతున్న భారత్‌ను తాము గట్టిగా సమర్థిస్తున్నట్లు క్యూబా ప్రకటించింది. క్యూబాలో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ ఆ దేశ విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్స్‌తో చర్చలు జరిపారు. ఐరాసలో మరిన్ని ప్రజాస్వామిక సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలూ చర్చించారు. క్యూబా, భారత్‌ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు ఇరువురు...
Prajasakti | 343 రోజుల క్రితం
ప్రపంచ గమనం ఇతర విశేషాలు
గోల్డ్‌మన్‌ సాచె బోర్డు మాజీ సభ్యుడు రజత్‌గుప్తాను దోషిగా నిర్ధారిస్తూ మనహటన్‌ ఫెడరల్‌ కోర్టు ఉత్తర్వులిచ్చింది. అమెరికాలోని పెట్టుబడుల బ్యాంకుతో వాల్‌స్ట్రీట్‌ లోపలి వర్తకం (ఇన్‌సైడర్‌) తాలూకు వివరాలను రహస్యంగా చేరవేశారని రజత్‌గుప్తాపై మోపిన అభియోగం రుజువైంది. ఒక వంతు కుట్ర, మూడొంతుల భద్రత ఉల్లంఘనలకు రజత్‌గుప్తా పాల్పడినట్లు నాలుగు వారాల పాటు సాగిన విచారణలో న్యాయవాదులు నిరూపించ గలిగారు. కాగా, మోపిన...
Prajasakti | 343 రోజుల క్రితం
ప్రపంచ గమనం ఇతర విశేషాలు
మయన్మార్‌ ప్రజాస్వామ్య ప్రతీక, ప్రతిపక్ష నేత ఆంగ్‌ సాన్‌ సూకీ గత పాతికేళ్ళలో మొదటిసారిగా యూరప్‌లో పర్యటిస్తున్నారు. తమ దేశంలో వస్తున్న రాజకీయ పరివర్తన ఇక తిరుగులేనిదని, సైన్యం ఇక తన మితిమీరిన అధికారాలను వదులుకోవాల్సిందేనని హెచ్చరించారు. 1991లో తనకు వచ్చిన నోబెల్‌ శాంతి బహుమతిని ఆమోదిస్తూ సూకీ ఇక్కడ ప్రసంగించారు. జాతీయ సామరస్యతకై ఆమె పిలుపునిచ్చారు. అయితే ఇటీవల జరిగిన జాతుల ఘర్షణ, హింసాకాండ గురించి...
Prajasakti | 343 రోజుల క్రితం