|
ఉత్తరాది పవర్ గ్రిడ్ మరోసారి ఫెయిల్ అయింది. ఉత్తరాది పవర్ గ్రిడ్ కుప్ప కూలడంతో మంగళవారం ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఓడిషా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మొత్తం చీకట్లో మునిగిపోయాయి. ఈస్టర్న్ పవర్ గ్రీడ్‌లో కూడా తీవ్ర అంతరాయం రావడంతో ఈశాన్య రాష్ట్రాలకు విద్యుత్ బెడద తప్పలేదు. దీంతో ఉత్తరాది పవర్ గ్రిడ్ విఫలమవడం గత 24 గంటలలో రెండోసారి.సోమవారం కూడా పవర్ గ్రిడ్ విఫలమవడంతో...
|