Recent news from 24dunia
   

వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్ జగన్ తటస్థంగా ఉండబోరని తెలిసిపోతోంది. ఓటు వేయడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సోమవారం సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో ఆయన ఈ వినతి చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు వేయడానికే సిద్ధపడినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎటు ఓటు వేయాలనే విషయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.రాష్ట్రపతి ఎన్నికల్లో...
Oneindia | 346 రోజుల క్రితం
సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్‌ మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులోనే ఆయన ఆ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.తాను ఐదు రోజుల...
Oneindia | 346 రోజుల క్రితం
విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందించింది. హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఆయనకు ఈడి అధికారులు నోటీసులు అందించారు. జులై 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జగన్‌ను విచారించడానికి కోర్టు ఈడికి అనుమతి ఇచ్చింది.శనివారంనాడే వైయస్ జగన్‌కు ఈడి అధికారులు జగన్‌కు నోటీసులు అందించినట్లు...
Oneindia | 346 రోజుల క్రితం
ఉప ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు విలవిలలాడుతున్నాయి. ఆ రెండు పార్టీల సంప్రదాయ ఓటును కూడా ఆయన కొల్లగొట్టారు. ఈ విషయాన్ని ఆ రెండు పార్టీలు గుర్తించి ఆత్మపరిశీలన మార్గం పట్టాయి. 2014లో లోకసభకు, శానససభకు జమిలి ఎన్నికలు రానున్న నేపథ్యంలో సంప్రదాయ ఓటర్లు తమను ఎందుకు వదిలేస్తున్నారనే విషయం అంతుపట్టక కాంగ్రెసు నాయకులు తలలు పట్టుకుంటున్నారు.కాంగ్రెసు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి...
Oneindia | 346 రోజుల క్రితం