Recent news from 24dunia
   

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరులో వాన్‌పిక్‌ భూముల స్వాధీనోద్యమం కొనసాగు తోంది. వారం రోజులుగా భూములను స్వాధీనం చేసుకుని సాగుకు సిద్ధం చేసే పనులు సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం 50 మందికి పైగా రైతులు భూముల్లోకి ట్రాక్టర్లతో చేరుకుని దున్నడం ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య, ఆ పార్టీ జిల్లా నాయకులు పెంట్యాల హనుమంతరావు పనులను పర్యవేక్షించారు. రైతులు తమ భూములు ఎక్కడున్నాయో...
Prajasakti | 313 రోజుల క్రితం