|
లక్ష్మీ నారాయణ - లీడ్ ఇండియా కార్యకర్త వాసిరెడ్డి చంద్రబాలల కాల్ లిస్ట్ అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. కాల్ డేటాను తాము సేకరించలేదని వారు ఆదివారం చెప్పారు. తాము కోర్టులో ఎవరో వేసిన పిటిషన్ ఆధారంగా తీసుకున్నామని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శోభా నాగి రెడ్డిలు కాల్ లిస్టు పైన ఆదివారం స్పందించారు.తారా చౌదరి కాల్ లిస్టు బయటపెట్టగా లీడ్ ఇండియా కార్యకర్త...
|