|
కడప పార్లమెంటు సభ్యుడు నిర్దోషి అని, అలాంటి నిర్దోషిని వేధిస్తున్న వారంతా నేరస్తులే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం మండిపడ్డారు. జగన్ పైన ప్రజల్లో సానుభూతి వచ్చిందని చెబుతున్నారని అలా అంటే ఆయనపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారన్నది నిజమైనట్లే కదా అన్నారు. వైయస్ విజయమ్మ తన ఎన్నికల ప్రచారంలో కన్నీరు కార్చారని అబద్దం ప్రచారం చేయడాన్నిజగన్‌ను అరెస్టు చేసినప్పుడు విజయమ్మ కంటతడి...
|