|
Timeline.ఆంధ్ర ప్రదేశ్ విభజనకు సమయమొచ్చిందా? ఇప్పుడు ఈ చర్చ రాష్ట్రంలో జోరుగా జరుగుతోంది. మంత్రి టిజి వెంకటేష్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఉప ఎన్నికలకు ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్ వీటిని సావధానంగా పరిశీలిస్తే కేంద్రం తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయం తెలంగాణకు అనుకులంగా ఉండవచ్చునని ఆ పార్టీ నేతల ...
|