| భోపాల్: దేశంలోనే అత్యధికంగా మహిళల అత్యాచారాలు మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయని, నేరాలను అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని సినీ నటి, ఎఐసిసి సభ్యురాలు నగ్మా విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో 204 నుంచి 2012 అక్టోబర్ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 27,104 అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు జరిగాయని, సగటున ప్రతి రోజు 9 మందిపై అత్యాచారం జరుగుతోందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.నిరుడు అక్టోబ... |