| న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని వర్షం ముంచెత్తుతోంది. దీంతో ఇప్పటి వరకు 73 మంది మరణించారు. వరదలు ముంచెత్తుతున్నాయి. దాదాపు 71,440 మంది యాత్రికులు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 1700 మంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.వరదలు, కొండచరియలు విరిగిపడి పరిస్థితి అత్యంత విషాదభరితంగా మారిపోయింది. గంగానది, దాని ఉపనదుల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహాయక చర్యలకు మా... |