| టిఆర్‌ఎస్ పార్టీలో అనైక్యతా, ఆరోపణల చిచ్చు రగులుతూనే వుంది. ఆ పార్టీ నుంచి సస్పెండైన మెదక్‌జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునందన్‌రావు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు మధ్య పరస్పర మాటల యుద్ధం కొనసాగు తోంది. పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. పద్మాలయా స్టూడియో విషయంలో హరీష్‌రావు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడని రఘనందన్‌రావు ఆరోపించారు. తన దగ్గర ఆధారాలున్నాయని, న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. దీనిపై అ... |