Recent news from 24dunia
   

తాజా చిత్రం 'ఈగ'సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. రెండు మూడు రోజుల క్రితం ఈ చిత్రంలో రాజమౌళి ఈగ పాత్రకు రాజమౌళి డబ్బింగ్ చెప్తున్నారని వార్తలు వచ్చాయి. అంతా రూమర్ అది కొట్టిపారేసారు. నానీ హీరోగా ఉండే సినిమాలో రాజమౌళి ఆ పాత్రకు డబ్బింగ్ ఎలా చెప్తారని అనుకున్నారు. అయితే అది రూమర్ కాదని నిజమేనని తేలింది. ఈ డబ్బింగ్ విషయమై నిర్మాత ప్రకటన చేసి అందరి అనుమానాలు నివృతి చేసారునిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ...
Oneindia | 336 రోజుల క్రితం