Recent news from 24dunia
   

విద్యావ్యవస్థపై ఎక్కుపెట్టిన అస్త్రంగా 'జీనియస్‌' చిత్రం రూపొందు తోందని చిత్ర దర్శకుడు ఓంకార్‌ తెలియ జేస్తున్నారు. ఈ చిత్ర కథను చిన్నికృష్ణ ఎప్పుడో రాసుకున్నారనీ, తొలి చిత్రమే చక్కటి పాయింట్‌తో రావడం ఆనందంగా ఉందని అన్నారు. శరత్‌కుమార్‌పై తీసిన సన్నివేశాలు పూర్తయ్యాయని, ఆయన ఇందులో పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్నారని, హవీష్‌ మాస్‌ హీరోగా నటిస్తున్నాడని, ఇప్పటికి డెబ్బయిశాతం టాకీ పూర్తయిదని ఆయన...
Prajasakti | 335 రోజుల క్రితం
సినీ ప్రపంచం ఇతర విశేషాలు
నెగ్గుకురావడం కోసం ఆసిన్‌ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రస్తుతం అక్షరుకుమార్‌తో చేస్తున్న చిత్రంపైనే తన ఆశలన్నీ ఉన్నాయి. ఇందులో మిథున్‌ చక్రవర్తి ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన పుట్టిన రోజు వేడుకను ఆసిన్‌ తన ఇంట్లో స్వయంగా ఏర్పాటు చేసి, శభాష్‌ అనిపించుకుంది. 'ఆసిన్‌ అందగత్తే మాత్రమే కాదుమంచి మనసున్న అమ్మాయి' అంటూ మిథున్‌ చక్రవర్తి కూడా సర్టిఫికెట్‌ ఇచ్చేశాడు.* యన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో...
Prajasakti | 335 రోజుల క్రితం
ఉదయ్ కిరణ్‌ తాజాగా పోలీస్‌ నేపథ్యంలో యాక్షన్‌ సినిమా చేస్తున్నారు. బాలాజీ ఎన్‌.సాయి దర్శకత్వంలో ఫైవ్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తేళ్ళ రమేస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజుల్లో ఫేమ్‌ రేష్మా ఇందులో కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. ఈసందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..'ఉదరుకిరణ్‌ ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తిభిన్నంగా ఈచిత్రం ఉంటుంది. ఆయన గెటప్‌ కూడా కొత్తగాఉంటుంది. ఇందులో...
Prajasakti | 335 రోజుల క్రితం
సినీ ప్రపంచం ఇతర విశేషాలు
వెండితెరపై ఓ ప్రత్యేక శిల్పం కమల్‌హాసన్‌. అందులో నవరసాలూ కనిపిస్తాయి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగాఇలా బహుముఖ ప్రజ్ఞాపాటవాల్ని చూపే అరుదైన కళాకారుడు. ఆయన ఏ విషయం గురించి మాట్లాడినా అది ఓ ప్రత్యేకతని సంతరించుకుంటుంది. గతంలో కమల్‌ ఏకకాలంలో ఐదారు సినిమాలు చేస్తూ ఎప్పుడూ బిజీ బిజీగా వుండేవారు. అలాంటి కమల్‌ ఒక్కసారిగా తన సినిమాల సంఖ్యను తగ్గించేశారు. ఇదే విషయాన్ని మీడియా వారు ఆయన దగ్గర ప్రస్తావిస్తే,...
Prajasakti | 335 రోజుల క్రితం
సినీ ప్రపంచం ఇతర విశేషాలు
సినిమా+భారీ విజయాలు = శంకర్‌ అనే విషయాన్ని అతని అభిమానులు నమ్ముతారు. కథకి సంబంధించిన ప్రతి అంశాన్నీ భారీగా తెరకెక్కించే శంకర్‌, తన సినిమాల్లో వినోదంతోపాటు సందేశం కూడా ఉండేలా చూసుకుంటారు. అలాంటి శంకర్‌పైనే ఇప్పుడు ఆశలన్నీ పెట్టుకున్నాడు విక్రమ్‌. వీళ్లిద్దరి కాంబినేషన్లో 'తేర్డాల్‌' (ఎన్నికలు) అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ ఈనెల 15 నుంచి చెన్నరులో జరుగుతోంది. నీచ రాజకీయాలను ఎండగడుతూ శంకర్‌...
Prajasakti | 335 రోజుల క్రితం
వెంకటేష్‌, శ్రీకాంత్‌ నటిస్తోన్న షాడో చిత్రానికి వానదెబ్బ తగిలింది. యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'షాడో'. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో పరుచూరికిరిటీ నిర్మిస్తున్నారు. ముంబైలో షూటింగ్‌ జరగాల్సి ఉండగా బాగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం అనుకూలింక పోవడంతో షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసి నేరుగా మలేషియా షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నారు. జులై రెండో వారంలో మలేసియాలో షూటింగ్‌ ప్రారంభంకానుంది.ఇంతకుముందు...
Prajasakti | 335 రోజుల క్రితం
సినిమా వార్తలు ఇతర విశేషాలు
వెంకటేష్‌, శ్రీకాంత్‌ నటిస్తోన్న షాడో చిత్రానికి వానదెబ్బ తగిలింది. యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'షాడో'. మెహర్‌ రమేష్‌...
Prajasakti | 335 రోజుల క్రితం
సినీ ప్రపంచం ఇతర విశేషాలు
నరేష్‌, మోనాల్‌గజ్జర్‌ కాంబి నేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'సుడిగాడు'. ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు అనేది ఉపశీర్షిక. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చంద్రశేఖర్‌ డి.రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమారంగంపై గతంలో పలుచిత్రాలు వచ్చాయి. అయితే తమ చిత్రం అందుకుభిన్నంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు. ఇవేకాకుండా పాపులర్‌ అయిన పాటనుపేరడీ చేస్తూ చేయడం రొటీన్‌. అందుకే పాపులర్‌ సన్నివేశాలను పేరడీ చేస్తూ ఈచిత్రంలో...
Prajasakti | 335 రోజుల క్రితం