Recent news from 24dunia
   

కళ్యాణ్,పూరి జగన్నాధ్ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఆనందాన్ని ట్విట్టర్ లో పూరీ జగన్నాధ్ పంచుకుంటూఈ రోజు కెమెరామెన్ గంగతో రాంబాబు లోకెవ్వు కేక అంటూ ట్వీట్ చేసారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో డైలాగులు పంచ్ లతో వాస్తవ పరిస్దితులకు అద్దం పట్టేటట్లు సాగుతాయని చెప్తున్నారు.యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొన్న శుక్రవారం...
Oneindia | 365 రోజుల క్రితం