Recent news from 24dunia
   

Timeline.మంచు విష్ణు కి ప్రస్తుతం ప్రభాస్ డబ్బింగ్ చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు మీడియాకు తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ"'దేనికైనా రెడీ'లో నేను నా తరానికి చెందిన నాకిష్టమైన హీరో ప్రభాస్‌ని ఇమిటేట్ చేస్తుంటా. సందర్భానుసారం అతని గొంతుతో మాట్లాడుతుంటా. ఆ డైలాగ్స్‌కిమంచు విష్ణు హీరోగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై డా. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. హన్సిక...
Oneindia | 336 రోజుల క్రితం
చాలా కాలం తర్వాత విలన్ గా కనిపించనున్నాడు. ఆ మధ్యన యమదొంగలో యముడుగా కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన మోహన్ బాబు ఆ తర్వాత ఏక్ నిరంజన్ లోనూ విలన్ గా చేసారు. అయితే ఇప్పుడు తన కుమారుడు మంచు విష్ణు వర్ధన్ నిర్మిచే చిత్రంలో ఆయన విలన్ గా చేయనున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు తో పాటు నలుగురు హీరోలు చేస్తున్నారు.ఈ విషయమై మంచు విష్ణు మాట్లాడుతూ 'దేనికైనా రెడీ' తర్వాత 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై...
Oneindia | 336 రోజుల క్రితం