|
కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం హిస్టారికల్ మాస్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఐదు వారాల్లో డబ్బై కోట్లుకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. జూన్ 29 నాటికి యాభై రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎక్కువ సెంటర్లు లలో ఉండటం కూడా ఓ రికార్డు ని నమోదు చేసింది. ఎగ్డిబిటర్స్,డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రంతో చాలా ఖుషీగా ఉన్నట్లు చెప్తున్నారు. చాలా కాలం తర్వాత ఓ జెన్యూన్ హిట్ గా...
|