Recent news from 24dunia
   

పంచాయతీల్లో పైసా అవినీతి కూడా చోటు చేసుకోని జాబితాలో రంగాపూర్‌, తిప్పాయిగూడ గ్రామాలు తమ పరువును దక్కించుకున్నాయి. మిగిలిన 16 గ్రామ పంచాయతీల్లో అవినీతి బహిర్గతమైంది....
Prajasakti | 365 రోజుల క్రితం
మళ్లీ సీన్‌ రిపీటైంది. ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులకు సకాలంలో పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందడం లేదు. జిల్లాలో పాఠ్యపుస్తకాల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాకు 25 లక్షలకు పైగా పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, ఇప్పటి వరకూ 50శాతం మాత్రమే సరిఫరా అయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం సర్కార్‌ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు శాపమయ్యాయి. పాఠ్యపుస్తకాల సరఫరాలో ప్రతి ఏడాది విఫలమవుతున్నా ఇటు అధికారులుగాని,...
Prajasakti | 365 రోజుల క్రితం
చంద్రం : ఏం లేదు రామయ్య. నా కొడుకు పదో తరగతి అయిపోయింది. ఏ కాలేజీలో చేర్పించాలా అని ఆలోచిస్తున్నా..!రామయ్య : అయితే నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు.! ఏదో ఒక ప్రయివేటు కాలేజీ వాళ్ళే నిన్ను వెతుకుంటూ వస్తారు.! ఒకప్పుడు ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందాలంటే మనమే వెతుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుత కళాశాల మధ్య పోటీలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యా ...
Prajasakti | 365 రోజుల క్రితం
తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ముందంజలోఉన్న విద్యార్థికి ఉచిత విద్యను సహయత ట్రస్టు, చాలెంజర్‌ ఇంటర్‌నేషనల్‌ పాఠశాల సంయుక్తంగా అందించామని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శకుప్తపర్వీన్‌ తెలిపారు. ఫస్ట్‌క్లాస్‌ వచ్చిన ప్రతి తరగతి నుంచి ఓ విద్యార్థికి ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగుతోందని తెలిపారు. పాఠశాలల్లో చదువు పూర్తి అయ్యేవరకు ఉచిత విద్యను అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు...
Prajasakti | 365 రోజుల క్రితం