Recent news from 24dunia
   

వర్షాకాలంలో అధికారులతోపాటూ ప్రజలూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ క్లస్టర్‌ అధికారి రమేష్‌బాబు సూచించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాబోయేది వర్షాకాలమైనందున ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాల్లోని మురగు కాల్వలో వ్యర్థ పదార్థాలను తొలగించుకోవాలని తెలిపారు. దోమలు వృద్ధి కాకుండా ఉండేందుకు...
Prajasakti | 335 రోజుల క్రితం
ఖరీఫ్‌ సీజన్‌ రైతుల కొనుగోలు చేసే ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ వి వుద్దవ్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను అధికారుల బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీ సందర్భంగా దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నిల్వ ఉన్న ఎరువుల, విత్తనాల గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌...
Prajasakti | 335 రోజుల క్రితం
లక్షలాదిగా ఉన్న కౌలు రైతులకు పంట రుణాలిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం, బ్యాంకులు ఉద్దేశపూర్వకంగా నిరుత్సాహ పరుస్తున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభమైనా కౌల్దార్లకు అప్పులిచ్చే విషయంపై ఇటు ప్రభుత్వం, అటు బ్యాంకులు నిర్లక్ష్యం కనబరు స్తున్నాయి. ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని చెప్పి చేతులు దులుపుకుంటోంది. తర్వాత తమ ఆదేశాలు అమలయ్యాయా లేదా అని కనీసం పరిశీలించట్లేదు. రైతు సంఘాలు ఆందోళనలు చేసినప్పుడే...
Prajasakti | 335 రోజుల క్రితం
రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేటు ట్రావెల్‌ ఏజన్సీల అక్రమ రవాణాపై ఆర్టీఎ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా అధికారులు ఆకస్మి దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రత్యేక తనిఖీలు చేశారు. ఉదయం ఐదుగంటల నుంచే ఆయా చెక్‌పోస్టుల వద్ద, ప్రధాన కూడళ్ళ వద్ద ఆర్టీఎ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మొత్తం 91 ప్రయివేటు బస్సు ఆపరేటర్లపై కేసులు నమోదు...
Prajasakti | 335 రోజుల క్రితం
ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు మందక్రిష్ణ ఆధ్వర్యంలో రెండో విడత తిరుగుబాటు యాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 21 నుంచి తిరిగి రెండో విడత తిరుగుబాటు యాత్రను చేపట్టనున్నామని పేర్కొన్నారు. 18న నగరంలోని డిఆర్‌డిఎ సభాభవనంలో నిర్వహించిన సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రాధాక్రిష్ణ అధ్యక్షతన...
Prajasakti | 335 రోజుల క్రితం
సీజన్‌ ప్రారంభమైనందున ఈ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్దిగా ఉన్నాయని, రైతులు ఏ మాత్రమూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయా శాఖ జెడి.విజయకుమార్‌ వెల్లడించారు. ఖరీఫ్‌ ప్రారంభం దృష్ట్యా విత్తనాలు, ఎరువుల లభ్యతపై కలెక్టరేట్‌లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడి మాట్లాడుతూ.. 27 రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. పశుగ్రాసం 90 క్వింటాళ్లు, జీలుగు, జనుము...
Prajasakti | 335 రోజుల క్రితం
సూచించారు. మంగళవారం ఖాన్‌ జిల్లాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సంస్థ నష్టాల్లో ఉందని, ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ ప్రత్యేక బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రయాణికులకు అనుగుణంగా ప్రవర్తిస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. రోడ్డు ప్రమాదాల పట్ల డ్రైవర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఆపరేషన్స్‌ కాస్ట్‌ ఎక్కువ అవుతుందని దీనిపై సమగ్రమైన చర్యలు చేపట్టాలని ఆర్‌ఎం గంగాధర్‌కు సూచించారు. ప్రయాణికులకు...
Prajasakti | 336 రోజుల క్రితం
అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్న వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన ఆకస్మాత్తుగా పట్టణంలో తనిఖీలునిర్వహించారు. పట్టణంలో మన గ్రోమోర్‌ దుకాణంలో తనిఖీలు చేయగా బీటీ విత్తనాలకు సంబంధించిన లాట్‌ నెంబర్ల సిరీస్‌ ప్యాకెట్లపై కలవలేదు. దాదాపు 70వేల రూపాయల విలువైన మల్లికా బీటీ విత్తనాల 75 ప్యాకెట్లను ఆయన సీజ్‌ చేశారు. తనిఖీల కోసం వచ్చిన ఎడిఎ ఒకే దుకాణంలో గంటల తరబడి ఉండడం వల్ల మిగతా దుకాణాదారులు అప్రమత్తమయ్యారు. నకిలీ...
Prajasakti | 336 రోజుల క్రితం
సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఈద దేవయ్య(59) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. ఆయన సూర్యాపేట శాసనసభ్యునిగా 1983లో టిడిపి ఆవిర్భావంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి బిఎం రాజుపై గెలుపొందాడు. దేవయ్య 1985వరకు పదవిలో కొనసాగారు. ఎన్‌టిరామారావు ప్రభుత్వం సంక్షోభంలో నాదెండ్ల భాస్కర్‌రావు వైపు వెళ్లిన ఆయన నెల రోజుల పాటు అటవి శాఖ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో...
Prajasakti | 336 రోజుల క్రితం
కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మన నగరం రెండో విడత క్లీన్‌, గ్రీన్‌ సిటీ కార్యక్రమాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకతీతంగానగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కరీంనగర్‌ నగర పాలక సంస్థకు కార్పస్‌ ఫండ్‌ కింద రూ. ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. కాలనీల్లో రోడ్లు, ఇతర సౌకర్యాల అభివృద్ధికి...
Prajasakti | 336 రోజుల క్రితం
నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి హన్మ కొండ శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు తహాశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం శ్రీధర్‌ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్ధులు ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల కారణంగానే పేద వ...
Prajasakti | 336 రోజుల క్రితం
నూతన మద్యం పాలసీని వ్యతిరేకించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి లత, డివైఎఫ్‌ఐ నాయకులు శ్యాంబాబు పిలుపునిచ్చారు. భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్‌ఐ), అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎక్సైజ్‌ పాలసీ మద్యాన్ని అరికట్టడానికి ఉపయోగపడేలా లేదన్నారు. ఇది పూర్తిగా ప్రజలను...
Prajasakti | 336 రోజుల క్రితం
సమీకృత హాస్టళ్లు వద్దంటూ విద్యార్థినులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్‌డిఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు గండ్ర నవీన్‌, జిల్లా ఉపాధ్యక్షులు జి. రాణాప్రతాప్‌ మాట్లాడుతూ సమీకృత హాస్టళ్లవల్ల విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సమీకృత హాస్టల్‌ తొలగించి గతంలో మాదిరిగా హాస్టళ్లను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రహరీ లేకపోవడం వల్ల విద్యార్థినులు...
Prajasakti | 336 రోజుల క్రితం
అఖిలభారత కార్యదర్శి, పార్లమెంట్‌ మాజీ సభ్యులు దీపాంకర్‌ ముఖర్జి మృతి కార్మిక వర్గానికి తీరని లోటని సిఐటియు జిల్లా కార్యదర్శి దామెర రాజేందర్‌ తెలిపారు. హన్మకొండలోని స్థానిక సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళలర్పించారు. అనంతరం రాజేందర్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం ముఖర్జీ నిరంతరం శ్రమించారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా యూనియన్‌...
Prajasakti | 336 రోజుల క్రితం
పిల్లల చదువుల విషయంలో అశ్రద్ధ చూపకుండా వారి భవిష్యత్తుపై దృష్టి సారించి, అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులదేనని కలెక్టర్‌ వరప్రసాద్‌ అన్నారు. నందిపేట్‌ మండలంలోని ఐలాపూర్‌, ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలోని పాఠశాలల్లో మంగళవారం నిర్వహించిన విద్యా పక్షోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. తరగతి గదుల్లోని విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు...
Prajasakti | 336 రోజుల క్రితం
వనరులు దోపిడి చేసే పారిశ్రామిక అవసరాల కోసం పేద గిరిజనులను నిర్వాసితులను చేసేలా ప్రభుత్వం రూపొందించిన రంగయ్య చెరువు రిజర్వాయర్‌ నిర్మాణాన్ని రద్దు చేయాలని అర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల జర్నలిజం విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థులు కందికొండ కుమార్‌, బొట్ల రమేష్‌, బుస్స శ్రీకాంత్‌, మంకిడి రమ, తొటకూర రమేష్‌, మాలోతు వెంకన్న, బైరగొని సుధకర్‌లు టీం లీడర్‌ అబ్బోజు రంజిత్‌కుమార్‌ నేతృత్వంలో రిజర్వాయర్‌...
Prajasakti | 336 రోజుల క్రితం
రోజు బంద్‌ కొనసాగింది. సైజింగ్‌ పరిశ్రమలో ఉపయోగించే కెమికల్‌, ముడిసరుకులు ధరలు పెరిగినందున ప్రస్తుతం ఇస్తున్న కూలి గిట్టుబాటు కావడంలేదని, కూలిని పెంచాలని కోరుతూ సోమవారం, మంగళవారం సైజింగ్‌ పరిశ్రమను మూసివేసి బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా సైజింగ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ సైజింగ్‌ పరిశ్రమలో ఉపయోగించే కెమికల్స్‌, ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగినందున అన్ని రకాలుగా ధరలను పెంచాల్సి వస్తోందని...
Prajasakti | 336 రోజుల క్రితం
నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలోని మఠంపల్లి మండలంలోని రఘునాధపాలెం, పెదవీడు, రామచంద్రాపురం, బోజ్యతండా, మట్టపల్లి, మేళ్లచెర్వు మండల కేంద్రంలో, వేవూరు, కందిబండ, రామాపురం, హుజూర్‌నగర్‌ మండలంలోని గోవిందాపురం, మిర్యాలగూడ పట్టణంలోని అశోక్‌ నగర్‌, సంతోష్‌ నగర్‌, కృష్ణ కాలనీల్లో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. దీంతో...
Prajasakti | 336 రోజుల క్రితం
బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్‌ ఇండియాకు ప్రభుత్వం తాజాగా 116 బొగ్గు గనులను కేటాయించింది. దీంతో కోల్‌ ఇండియా విస్తరణకు, ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి కోల్‌ ఇండియా 138 గనులను కేటాయించమని కోరింది. అయితే ఈ గనులను అభివృద్ధి చేసిన అనంతరం మిగిత వాటి విస్తరణ అనుమతులను పరిశీలించే యోచనలో బొగ్గు మంత్రిత్వశాఖ ఉందని తెలుస్తోంది. ఇందులో బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయిస్తు...
Prajasakti | 336 రోజుల క్రితం
సిరిగమలు ఇతర విశేషాలు
బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ కొనుగోలుదార్లకు దడ పుట్టిస్తుంది. మంగళవారం బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రు.30,750లుగా పలికింది. ప్రస్తుత వివాహ సీజనులో నిల్వ దారులు, ఆభరణ వర్తకుల కొనుగోలు ప్రభావం ధర పెరుగుదలకు దోహద పడిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్లో బంగారం ధర రూ. 325లు పెరిగింది. బంగారంతో పాటుగా వెండి ధర ఊపందుకుంది. కిలో వెండి రూ.800లు పెరిగి రు.55,800ల దగ్గర ని...
Prajasakti | 336 రోజుల క్రితం
డోన్‌ మండలంలోని మల్కాపురం గ్రామ సమీపంలో ఉన్న పెద్దకొండ సున్నపురాయి గనుల లీజు వ్యవహారంపై మంత్రులు ఏరసు ప్రతాపరెడ్డి, గల్లా అరుణకుమారిలకు మంగళవారం హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఈ వార్త పట్టణంలో ప్రకంపనలు సృష్టించింది. మంత్రి ఏరాసు స్థానికుడు కావడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఎలక్ట్రానిక్‌ మీడియాలలో పెద్దకొండ వ్యవహారంపై హైకోర్టు నోటీసులు జారీ చేసిందన్న వార్త ప్రసారం కావడంతో పట్టణంలో సంచలనం అయింది....
Prajasakti | 336 రోజుల క్రితం
ఈనెల 16న విడుదల చేసింది. బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాల పట్ల కూడా ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా బదిలీలకు 10వ తరగతి పరీక్షా ఫలితాలను ముడిపెట్టడాన్ని తప్పుబడుతున్నారు. గతంలో ఇటువంటి నిబంధన ఎన్నడూ లేదు. సామర్థ్యం ఆధారంగా ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయించి తక్కువ పాయింట్లు సాధించిన వారికి బదిలీలలో ప్రాధాన్యత ఇవ్వాలనడం సరికాదని ఉపాధ్యా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున...
Prajasakti | 336 రోజుల క్రితం
ఉపాధ్యాయ బదిలీలకు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినప్పటికీ విశాఖ జిల్లాలో మాత్రం బదిలీలు నామమాత్రంగా జరిగేట్టు పరిస్థితి కన్పిస్తోంది. ఖాళీల వివరాలు చూపించడంలో విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు నిరాశ తప్పేలా లేదు. జిల్లా వ్యాప్తంగా కనీసం 4 వేల మంది ఉపాధ్యాయులు బదిలీలను ఆశిస్తున్నారు. బదిలీలు...
Prajasakti | 336 రోజుల క్రితం
ఉపాధి హామీ పథకంలో యంత్రాలను వినియోగిస్తే సహించేది లేదని జాయింట్‌ కలెక్టర్‌ అహ్మద్‌ బాబు సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన ఉర్లాకులపాడు నుంచి రూ.50 లక్షల ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. ఈ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఈ పరిశీలన చేశారు. 2.8 కిలోమీటర్లమేర నడిచి రహదారిని పరిశీలించారు. మస్తరు వివరాలను పరిశీలించారు. నాణ్యతపై అధికారులను ప్రశ్నించారు....
Prajasakti | 336 రోజుల క్రితం
క్షేత్రస్థాయిలలో ప్రజా ఉద్యమాలను చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కళ్లు తెరిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన రెండో రోజు రాజకీయ శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ తరగతులకు ప్రిన్సిపాల్‌గా సద్దాంహుశేన్‌ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్‌ కార్యదర్శి ఎస్‌.మస్తాన్‌వలి, నాయకులు తోటమద్దులు, కెఎ...
Prajasakti | 336 రోజుల క్రితం
వడ్డీలేని రుణాలపై స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం పలు గ్రామాలకు చెందిన గ్రామ ఐక్య సంఘ మహిళలకు స్త్రీనిధి బ్యాంక్‌ ద్వారా అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఎం సత్తయ్య మాట్లాడుతూ ప్రతినెలా గ్రామ ఐక్య సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నారా లేదా అని మహిళలను ప్రశ్నించారు. గ్రూపుల్లో ఏవైనా సమస్యలుంటే సిసిల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. స్త్రీనిధి బ్యాంకుల ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తా...
Prajasakti | 336 రోజుల క్రితం
పలు గ్రామాల్లో రైతులు దుక్కులు దున్ని వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల కరుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయి. అయితే కౌలురైతులు మాత్రం గతేడాది సంభవించిన నష్టాల దృష్ట్యా ఏం చేయాలో అర్థంకాక సందిగ్ధంలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక కష్టాలనే పెట్టుబడిగా పెట్టి నష్టాలనే రాబడిగా పొందారు. గత ఖరీఫ్‌లో కౌలురైతులు మాగాణి ఎకరా రూ.15వేలు, మెట్ట రూ.12 వేలకు కౌలుకు తీసుకున్నారు. మాగాణిలో...
Prajasakti | 336 రోజుల క్రితం
గురుకుల పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. తాగునీరు, మరుగుదొడ్లు మొదలుకుని అన్నీ సమస్యలే. విశాఖలమైన స్థలంలో అధునాత భవనం నిర్మించినప్పటికీ విద్యార్థులకు అసరమైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. గతంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు ప్రస్తుతం చాలడం లేదు. మోటార్లు మరమ్మతుకు గురయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం.1986 నూతన విద్యావిధానంలో భాగంగా పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్‌ స్థాయిలో...
Prajasakti | 336 రోజుల క్రితం
నష్టపరిహారం ఇప్పించి, ఆదుకోవా లని అమ్మ కంటి హాస్పిటల్‌ వైద్యుల నిర్లక్ష్యంతో చూపు పోగొట్టుకున్న బాధితులు మంగళవారం న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి జి రాం గోపాల్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా రాంగోపాల్‌ ఆస్పత్రి సిబ్బంది, బాధితుల తరపున వచ్చిన నాయకులతో చర్చలు నిర్వహించారు. ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చూపుపోయిందని నాయకులు వివరిం చారు. వారు జీవితాంతం ఇలాగే బతకాలి కాబట్టి చూపుపోయిన...
Prajasakti | 336 రోజుల క్రితం
కష్టజీవులతో మమేకమై పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య అన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర వర్క్‌షాప్‌ షాద్‌నగర్‌ పట్టణంలోని శివదత్త గార్డెన్‌లో మంగళవారం ప్రారంభమైంది. వర్క్‌షాప్‌కు కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కురుమయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాటూరి రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెవిపిఎస్‌...
Prajasakti | 336 రోజుల క్రితం
కంప్యూటర్‌ విద్యతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నవ కంప్యూటర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇటిక్యాల లక్ష్మణా చారి అన్నారు. నవ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవ కంపూటర్స్‌లో ఉచిత కంప్యూటర్‌ శిక్షణను పూర్తి చేసిన విద్యార్థులను మంగళవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లో కంప్యూటర్‌ను వాడుతున్నారన్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకుండా ఎలాంటి...
Prajasakti | 336 రోజుల క్రితం
నిబంధనలకు విరుద్దంగా నివాస ప్రాంతాల మధ్య నిర్వహిస్తున్న బ్రాందీ షాపులను తొలగించాలంటూ ఊబలంకలో మహిళలు మంగళవారం ధర్నా నిర్వహించారు. రావులపాలెం- బొబ్బర్లంక రోడ్డులో గల వెంకట దుర్గ వైన్స్‌ ఎదుట ఈ ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. నిబంధనలకు విరుద్దంగా స్కూల్‌, సత్తెమ్మ, పళ్లాలమ్మ ఆలయాలకు అతి సమీపంలో దీన్ని ఏర్పాటు చేశారన్నారు. వెంటనే మద్యం షాపును తొలగించాలని డిమాండ్‌ చేశారు. దళిత నాయకుడు...
Prajasakti | 336 రోజుల క్రితం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేయడం మానుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి డి గౌస్‌దేశారు డిమాండ్‌ చేశారు. సిఐటియు 9వ జిల్లా మహాసభల సన్నాహక కార్యక్రమాల సందర్భంగా 25న జరిగే ప్రదర్శనను జయప్రదం చేయాలని మంగళవారం సూర్జిత్‌సింగ్‌ భవన్‌లో సిపిఎం 1వ జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కెవి సుబ్బయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డి గౌస్‌ దేశారు, జోన్‌ కార్యదర్శి సి గోవిందు...
Prajasakti | 336 రోజుల క్రితం
పంట నష్టపరిహారం, ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని రైతులు సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని బస్టాండ్‌లో సిపిఎం ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ కార్మికులు మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌ డివిజన్‌ కార్యదర్శి ఎండి జబ్బార్‌ రైతులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం రైతులను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతులు ఏటేటా ఎరువులు, విత్తనాల...
Prajasakti | 336 రోజుల క్రితం
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడు ముందుటానని వైఎస్‌ఆర్‌ సిపి నాయకులు అంజిరెడ్డి అన్నారు. పట్టణంలోని జెడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎస్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆయన మంగళవారం పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదివిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేస్తామన్నారు. విద్యార్థులు...
Prajasakti | 336 రోజుల క్రితం
ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమాన్ని ప్రభ్వుత్వం పూర్తిగా విస్మరిస్తోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.ఓబుళకొండారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక గణేనాయక్‌ భననంలో సిఐటియు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగంగా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతుల్లో కార్మికుల నియామకాలు జరుగుతున్నా యన్నారు....
Prajasakti | 336 రోజుల క్రితం
వెనకబడిన వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమిస్తేనే.. రాజ్యాంగం రూపొందించిన హక్కులు సాధించుకోగలమని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. కెవిపిఎస్‌ రాష్ట్ర వర్క్‌షాప్‌ను షాద్‌నగర్‌ పట్టణంలోని శివదత్త గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరైన జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్‌ చట్టాన్ని రూపొందించినా శ్రీకాకుళం జిల్లా వంగర గ్రామం లక్షింపేటలో పెత్తందారులు...
Prajasakti | 336 రోజుల క్రితం
రైతులు తమ పొలంగట్లపై టేకు చెట్లు తప్పనిసరిగా జూలై నెలలో నాటుకోవాలని డ్వామా పీడీ శ్రీధర్‌ సూచించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జూలైనెలలో వర్షాలు సమృద్ధిగా పడడంతో పాటు భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందన్నారు. మండలానికి 43 లక్షల మొక్కలు అవసరమున్నాయని, అందులో కొన్ని అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 26లక్షల మొక్కల కోసం కమిషనర్‌కు నివేదిక పపించామని అన్నారు. 40లక్షల మొక్కలను ఏడొందల మందికి రోజు...
Prajasakti | 336 రోజుల క్రితం
రైతులకు ఖరీఫ్‌ సీజన్‌లో సకాలంలో అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవుల మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సర్క్యూట్‌ హౌస్‌లో జిల్లా కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌తో కలిసి వ్యవసాయశాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సాగును అంచనావేసి అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలన్నారు....
Prajasakti | 336 రోజుల క్రితం
మానిటరింగ్‌ అధికారులు ఉపాధి కూలీల డబ్బుల చెల్పింపుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనిఉపాధిహామీ పీడీ శ్రీధర్‌ హెచ్చరించారు. మండలంలోని మహ్మద్‌నగర్‌లో మంగళవారం ఆయన ఉపాధి కూలీలు డబ్బులు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.లక్షల్లో కూలి డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు ఎలాంటి గొడవలకు పాల్పడకుండా కూలీలకు డబ్బులు చెల్లించాలన్నారు. జిల్లాలోని 274...
Prajasakti | 336 రోజుల క్రితం
పట్టణాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. స్థానిక పురపాలక సంఘం కార్యాలయం ఎదుట నిర్మిస్తున్న మార్కెట్‌ భవన సముదాయాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ ఛాంబర్‌లో విలేకర్లుతో మాట్లాడారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. పట్టణలోని పురపాలక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ర...
Prajasakti | 336 రోజుల క్రితం
ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనందున రైతులకు విత్తనాల కొరతలేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. విత్తన సరఫరాకు సంబంధించి డిఆర్‌సి సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ అధికారులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున రైతులు పంటలసాగుకు ఉపక్రమి...
Prajasakti | 336 రోజుల క్రితం
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌వద్ద ధర్నా జరిగింది. టి.ఉమ అధ్యక్షతన జరిగిన ధర్నానుద్దేశించి సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు డి.రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీల జీతాలు పెరిగి 13 నెలలైనా ఇప్పటికీ ఎరియర్స్‌ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీలతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని, కానీ బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహ...
Prajasakti | 336 రోజుల క్రితం
కష్టాలను పంటి బిగువున అదిమిపెట్టుకుని కుటుంబాన్ని సంయమనంతో చోదక శక్తిగా నడిపించే ప్రజ్ఞ నాన్నదని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ద్వానాశాస్త్రి అన్నారు. జివిఆర్‌ ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీత్యాగారయ గానసభలోని కళాసుభారావు, కళావేదికపై పితృదినోత్సవ వేడుకలు జరిగాయి. సభా అధ్యక్షత వహించిన డాక్టర్‌ ద్వానా శాస్త్రి మాట్లాడుతూ మన సాహిత్యంలో అమ్మకున్న ప్రాధాన్యత నాన్నకు లేదని, ప్రతి కవి రచయిత...
Prajasakti | 336 రోజుల క్రితం