Recent news from 24dunia
   

ఐక్య పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోగలమని సిఐటియు జిల్లా మాజీ అధ్యక్షులు గాదె ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. కెయు పరిపాలనా భవనం ఎదుట ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నాలుగో రోజు రిలే దీక్షలకు ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపి ప్రసంగించారు. విశ్వవిద్యాలయ ఉద్యోగుల హక్కుల సాధన కోసం యూనియన్‌ స్థాపించిన క్రమంలో నాటి ఉప కులపతి ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తే సహాయక కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు...
Prajasakti | 339 రోజుల క్రితం