Recent news from 24dunia
   

సిరిగమలు ఇతర విశేషాలు
అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం గాలి బుడగాల ఉందని, కష్టకాలం మొదలైందని ఆ దేశ ఆర్థికవేత్తలే ఆందోళన చెందుతున్నారు. గతంలో 2008లో సంభవించిన సంక్షోభం కంటే తీవ్రమైందని, అమెరికా ప్రజలు వాస్తవ పరిస్థితు లను గుర్తించలేకపో తున్నారని పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం తిరగబడే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు. యావత్‌ ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను కుప్పకూల్చిన 2008 ఆర్థిక సంక్షోభం కన్నా తీవ్రమైన కష్ట...
Prajasakti | 320 రోజుల క్రితం
కరెంటు కోత తీవ్రంగా ఉంది. ఎప్పుడు వస్తుందోఎప్పుడు పోతుందో తెలీక రైతులు, చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పేటలో తీవ్రమైన కరెంటు కోతపై ప్రజాశక్తి ప్రత్యేక కథనంకరెంట్‌ కోతతో సూర్యాపేట ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో అధికారికంగా పట్టణ ప్రాంతాల్లో రోజుకు మూడు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు గంటల పాటు ప్రభుత్వం కరెంట్‌ కోత విధించింది. వేసవి కాలం వెళ్లిపోయినా అప్పుడు విధించిన దాని కంటే...
Prajasakti | 319 రోజుల క్రితం
స్టాక్‌ ఎక్స్ఛేంజీల నియంత్రణకుగాను ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని మూలధన మార్కెట్‌ నియంత్రణదారైన సెబీ సన్నాహాలు చేస్తోంది. అయితే రోజువారీ వ్యాపార లావాదేవీలు, నిఘా/తనిఖీ తదితర కీలక అంశాలను తన అధీనంలోనే ఉంచుకోవాలని అభిలషిస్తోంది. భారత్‌లో ఇపుడు అమల్లో ఉన్న నియంత్రణ విధానం ప్రకారం మార్కెట్‌ మీద తొలి అజమాయిషీ స్టాక్‌ఎక్స్ఛేంజీలదే కాకుంటే తుది అజమాయిషీదారు హోదాను సెబీ కలిగి వుంది. స్టాక్‌ఎక్స్ఛేం...
Prajasakti | 320 రోజుల క్రితం