Recent news from 24dunia
   

పెట్రోల్‌ ధరల పెంపు ప్రభుత్వ రంగ కంపెనీల కంటే ఎక్కువగా రిలయన్స్‌, ఎస్సార్‌ కంపెనీలకు అధిక లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. పెట్రోల్‌ ధర డీజిల్‌ కన్నా 70 శాతం ఎక్కువ కావడంతో ప్రభుత్వ ఈ విధానాల వల్ల లబ్ధి పొందు తున్నది, ఆనందంగా ఉన్నది ఎవరంటే ప్రభుత్వ రంగ చమురు సంస్థలా అంటే కాదనే చెప్పాల్సి వస్తుంది. పెట్రోల్‌ ధరలు పెరిగినందువల్ల వాస్తవంగా లబ్ధి పొందేది చమురు కంపెనీలే అని భావిస్తున్నప్పటికీ వాస్తవమైతే అది...
Prajasakti | 338 రోజుల క్రితం