Recent news from 24dunia
   

ఆర్థిక వ్యవస్థలకు, బ్యాంకుల పరపతికి కోత విధిస్తు వస్తున్న మూడీస్‌ తాజాగా నోకియా కంపెనీ పరపతికి ఎసరు పెట్టింది. దీంట్లో భాగంగానే నోకియా పరపతిని 'బిఎ1'కు కుదిస్తున్నట్లు మూడీస్‌ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా తమకున్న ఉద్యోగుల్లోంచి 10 వేల మందిని తొలగిస్తున్నామని గురువారం నోకియా చేసిన ప్రకటనకు మూడీస్‌ నివేదిక ఓ షాక్‌ అని ఆ వర్గాలు భావిస్తున్నాయి.నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌...
Prajasakti | 368 రోజుల క్రితం
పరిశ్రమలు, సెజ్‌లు, ఇతర అవసరాల కోసం కేటాయించిన వినియోగంలో లేని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించే పేర కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రయివేటు భూములను బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, బడా వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. గడిచిన 15 ఏళ్ల కాలంలో ఆయా సంస్థలు, వ్యక్తులకు కేటాయించిన భూముల్లో వాడకం...
Prajasakti | 368 రోజుల క్రితం
అదిగో పరిశ్రమలు వస్తున్నాయి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం, రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం అంటూ ఊకదంపుడు ప్రకటనలతో ఓ కంపెనీ రైతులను మభ్యపెట్టింది. పచ్చని పొలాలను కబ్జా చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడింది. సుమారు 200 ఎకరాలను రైతులను నుంచి తీసుకుని ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. కేవలం ఒక భవనం మాత్రం నిర్మించి కాలయాపన చేశారు. అటు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, ఇటు నష్టపరిహారం...
Prajasakti | 368 రోజుల క్రితం
నెల 17న ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు వేణుసంకోజుకు పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో రుంజ, తేజస్విని, జయమిత్ర, సాహితీమిత్ర మండలిపలు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జీవన సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు రుంజ అధ్యక్ష, కార్యదర్శులు పెందోటసోము, దాసోజు జ్ఞానేశ్వర్‌ తెలిపారు. శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో కవులు, కళాకారులకు...
Prajasakti | 368 రోజుల క్రితం
కౌలు కార్డులు ఉన్న వారికే బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగాల సుబ్బారావు కోరారు. శు క్రవారం స్థానిక కార్మిక కర్షక భవన్‌లో ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో కౌలురైతు జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వంగాల సుబ్బారావు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి...
Prajasakti | 368 రోజుల క్రితం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పారిశ్రామిక ఆర్థిక మండళుల సమాఖ్య (ఫ్యాప్సీ)కి నూతన అధ్యక్షులుగా దేవేంద్ర సురానా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన భాగ్యనగర్‌ ఇండియా లిమిటెడ్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ఫ్యాప్సీ సీనియర్‌ ఉపాధ్యక్షులుగా కొనసాగారు. సురాన గ్రూపు ఆఫ్‌ కంపెనీలు ఏడాదికి రూ.350 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నాయి. శుక్రవారం ఫ్యాప్సీ 95వ వార్షిక సర్వ సభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశంలో...
Prajasakti | 368 రోజుల క్రితం
సూక్ష్మ, చిన్న, మధ్య (ఎస్‌ఎమ్‌ఇ)తరహా పరిశ్రమలకు, వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలపై 0.5 శాతం నుంచి 3.5 శాతం వరకు వడ్డీలో కోత విధిస్తున్నట్లు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఈ నెల 18న ద్రవ్య నియంత్రణ విధానంపై సమీక్ష నిర్వహించనుంది. బ్యాంకింగ్‌ రంగంలోనే దిగ్గజమైన ఎస్‌బిఐ ఆర్‌బిఐ సమీక్షకు ముందే వడ్డీ రేట్లకు కోత విధిస్తు నిర్ణయం తీసుకోవడం విశేషం. ముఖ్యంగా చిన్న,...
Prajasakti | 368 రోజుల క్రితం
ఆర్థిక అనిశ్చిత్తిలో కొట్టుమిట్టాడుతున్న యూరోపియన్‌ దేశాలకు మూడీస్‌ మరో షాకు ఇచ్చింది. తాజాగా అక్కడి 11 బ్యాంకుల పరపతికి మూడీస్‌ కోత పెట్టింది. ఇందులో ఐదు డచ్‌ బ్యాంకులున్నాయని మూడీస్‌ తెలిపింది. మూడు ఫ్రెంచ్‌ బ్యాంకులు, బెల్జియం, లగ్జెమ్‌బర్గ్‌కు సంబంధించి ఒక్కొక్క బ్యాంకు పరపతికి కోత విధించినట్లు పేర్కొన్నారు.రాబొబ్యాంకు పరపతిని ఎఎ2, ఐఎన్‌జిని ఎ2కు, ఎబిఎన్‌అమ్రో బ్యాంకు పరపతిని ఎ2కు, లీస్‌ప్లాన్‌...
Prajasakti | 368 రోజుల క్రితం
మాసంలో టాటా మోటార్స్‌ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో 12 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే లగ్జరీ కార్లు అయినా జగూర్‌లండ్‌ రొవర్‌ యూనిట్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధిని సాధించింది. గత మేలో టాటా మోటార్స్‌ మొత్తంగా 96,089 వాహనాలను విక్రయించింది. ఇందులో 51,064 ప్రయాణికుల వాహనాలను అమ్మకాలు చేసింది. గతేడాది ఇదే మాసం అమ్మకాలతో పోల్చితే 21 శాతం అదనం. అదే విధంగా వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 3 శాతం వ...
Prajasakti | 368 రోజుల క్రితం
ప్రపంచ గమనం ఇతర విశేషాలు
మనుషులకు ప్రాణాధారమైన నీరు ఇప్పుడు గాజా వాసుల పాలిట ప్రాణాంతకంగా మారింది. గాజా పౌరులకు సరఫరా చేస్తున్న తాగునీరు 'తాగటానికే పనికి రాద'ని సేవ్‌ ది చిల్డ్రన్‌, మెడికల్‌ ఎయిడ్‌ ఫర్‌ పాలస్తీనీయన్స్‌ (ఎంఎపి) సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నివేదిక తేల్చి చెప్పింది. గాజా దిగ్బంధం మొదలై ఐదేళ్లయిన సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. గాజాలో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో వున్న సురక్షిత తాగునీటి వనరైన బురెజ్‌ ...
Prajasakti | 368 రోజుల క్రితం
ఆర్దిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించిన నేపధ్యంలో తదుపరి ఆర్థిక మంత్రి ఎవరనేది వాణిజ్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనేక లోపాలు, విధాన ప్రతిష్టంభన, అధిక ద్రవ్యోల్బణం, మందగించిన పెట్టుబడులు అన్నీ రానున్న ఆర్ధిక మంత్రికి సవాలుగా నిలువనున్నాయి. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్దిక వ్యవస్థ అయిన భరత్‌ వృద్ధిరేటు మార్చి మాసాంతానికి...
Prajasakti | 368 రోజుల క్రితం
నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు రూపాయి విలువను స్వల్పంగా బలపడేలా చేసింది. శుక్రవారం డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 40 పైసలు బలపడింది. గురువారం డాలర్‌తో రూపాయి విలువ రూ.55.81గా పలికింది. కాగా శుక్రవారం ఇది 55.40 వద్ద స్థిరపడింది. ఆదివారం గ్రీకులో జరగనున్న ఎన్నికలు, ఆర్‌బిఐ వడ్డీ రేట్ల కోతకు మొగ్గు చూపడం రూపాయి బలోపేతానికి కారణమయ్యాయని...
Prajasakti | 368 రోజుల క్రితం
ముఖ్యాంశాలు ఇతర విశేషాలు
యుపిఎ రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరనే దానిపై గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని అధికార కూటమి ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్‌ అధినేత్రి, కూటమి ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అధ్యక్షతన ఇక్కడ భేటీ అయిన యుపిఎ ప్రణబ్‌ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది. 'యుపిఎలోని భాగస్వామ్య పార్టీల నేతలు సమావేశమై, భారత రాష్ట్రపతి పదవికి కూటమి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీని...
Prajasakti | 368 రోజుల క్రితం