|
ఆసియన్, యూరప్ మార్కెట్లు లాభాల్లో పయనించడంతో దేశీయంగా మదుపుదార్లు పెట్టుబడులకు ఉత్సాహం చూపడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీలు 1.6 శాతం పైగా పెరిగాయి. సెన్సెక్స్ 271.95 పాయింట్లు పెరిగి 16,949.83 పాయింట్లకు చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ 84.3 పాయింట్లు లాభపడి 5,139.05 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌బిఐ, ఎల్‌అండ్‌టి, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, కోట్ ఇండియా, ఎమ్‌అండ్‌ఎమ్, హిందాల్కో...
|