Recent news from 24dunia
   

క్రీడలు ఇతర విశేషాలు
ఆటగాళ్లు తమ విజయాన్ని ఘనంగా చాటేందుకు పోడియమే చక్కని వేదిక. ఇక్కడే వారు తమ గెలుపును ప్రపంచానికి చాటుతారు. పోడియంపై నిలిచిన ఆటగాడి చిద్విలాసం చూసి ఆ దేశ ప్రజలు పులకించిపోతారు. అందుకే పతకం నెగ్గడమే కాదు దాన్ని స్వీకరించడం కూడా క్రీడాకారులు తీపి జ్ఞాపకమే. లండన్‌ ఒలింపిక్స్‌లో బహుమత్రి ప్రదానోత్సవ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పతకం నెగ్గిన క్రీడాకారులకు ఇది జీవితంలో మధుర జ్ఞపకంగా మిగిలిపోయే విధంగా...
Prajasakti | 306 రోజుల క్రితం
సినీ ప్రపంచం ఇతర విశేషాలు
విరాట్‌, వెల్లంకి, ప్రకృతి ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం 'గుడ్‌మార్నింగ్‌'. బోడపాటి విజువల్స్‌ పతాకంపై గ్రేడియంట్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ లిమిటెడ్‌ సమర్పణలో మురళీ గంధర్వ్‌ రూపొంది స్తున్నారు. చిత్ర ఆడియో కార్యక్రమం ఇటీవల ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగీత దర్శకురాలు ఎంఎం.శ్రీలేఖ, ఘంటాడి కృష్ణ, మురళీ గంధర్వ్‌, హీరో విరాట్‌, హీరోయిన్‌ ప్రకృతి, రమణ మాధుర్‌, మధుర అప్పాజీలతోపాటు...
Prajasakti | 305 రోజుల క్రితం
* బెంగాలీ భామ శ్రద్ధాదాస్‌ ఇప్పుడు కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. వినియన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాన్‌ గామ్‌ పిరై' అనే తమిళ చిత్రంలో ఆమె ప్రస్తుతం నటిస్తోంది. అలాగే మలయాళంలో 'డ్రాకులా 3డి'అనే చిత్రంలో శ్రద్ధా నటిస్తున్న సంగతి తెలిసిందే.* 'కిట్టు' యానిమేషన్‌ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సత్య, తాజాగా 'హాయి హాయిగా' పేరుతో మరో చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. నూతన తారలతో హాస్య ప్రధానంగా...
Prajasakti | 306 రోజుల క్రితం
సామాన్యుడు తిరుగులేని డాన్‌గా ఎదగాలంటే అడుగడుగునా వచ్చే అడ్డంకుల్ని దాటాలి. ప్రేమ, అభిమానం ,సెంటిమెంట్‌ ఏవీ లేనివాడే డాన్‌. అలాంటి డాన్‌ డేవిడ్‌బిల్లాకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టినందుకు కృతజ్ఞతలుఅని చిత్ర దర్శకుడు చక్రి తోలేటి అంటున్నారు. అజిత్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. సోమవారంనాడు హైదరాబాద్‌ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడాతూ'రజనీకాంత్‌ తొలి చిత్రం బిల్లా.. ఆ తర్వాత అజిత్‌ బిల్లా...
Prajasakti | 306 రోజుల క్రితం
సినీ ప్రపంచం ఇతర విశేషాలు
ఆధ్యాత్మిక చిత్రం 'శిరిడిసాయి'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన బాబా గెటప్‌ స్టిల్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వస్తోన్న 'శిరిడిసాయి' పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి.జూలై 25న ఓ స్పెషల్‌ ట్రైన్‌లో కింగ్‌ నాగార్జున, అమల, నాగచైతన్య,...
Prajasakti | 306 రోజుల క్రితం