|
ఆసియా అండర్-19 క్రికెట్ కప్‌లో రెండో మ్యాచ్‌లో భారత్ పోరాడి ఓడింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. బదులుగా భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 286 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ బ్యాట్స్‌మన్ విజరు హరి జోల్ సెంచరీ (109 నాటౌట్) చేసినా జట్టును గెలిపించలేక...
|
|
|
ముఖ్యంగా ఏడో తరగతి తెలుగు, ఇంగ్లీష్, ఇంగ్లీష్ వర్క్‌బుక్, గణితం, సోషియల్, ఎనిమిదో తరగతికి చెందిన తెలుగు ఉప వాచకం, ఇంగ్లీష్ రీడర్, వర్క్‌బుక్, గణితం 50 శాతం పుస్తకాలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటో తరగతి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ రీడర్, రెండో తరగతిలో ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలు 50 శాతం అందాయి. నాలుగో తరగతి తెలుగు, ఐదో తరగతి తెలుగు, గణితం అందనట్లు సమాచారం. ఐదో తరగతిలో ఇంగ్లీష్ 50 శాతం,...
|
|
|
అంగన్‌వాడీ వర్క ర్లు, హెల్పర్లకు చెల్లించాల్సిన ఆరునెలల ఎరియర్స్‌ను, మూడు నెలల జీతాలను, గ్రామదీపికల వేతనాలను, హెల్త్ వర్కర్ల ఆరు నెలల వేతనాలను, మధ్యాహ్న భోజనం కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు భద్రాచలం డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది. దాకి శేషావతారం అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో డివిజన్ కార్యదర్శి బ్రహ్మచారి మాట్లాడారు. అంగన్‌వాడీ వర్కర్ల, హెల్పర్ల, గ్రామదీపికల, మధ్యాహ్న భోజన, హెల్త్...
|
|
|
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆదివారం యుజిసి నెట్ పరీక్ష జరగ్గా అభ్యర్థులు ఇక్కట్లపాలయ్యారు. కనీసం సౌకర్యాలు లేక ఇబ్బందులను ఎదుర్కొ న్నారు. కొన్ని విభాగాల్లో రెండో పేపరు పది నిమిషాలు ఆలస్యంగా ఇచ్చి పరీక్ష నిర్వహణలో విఫలమయ్యారు. యుజిసి నెట్ అర్హతపరీక్షకు ఎన్నడూలేని విధంగా అత్యధిక సంఖ్యలో 4300 మంది దరఖాస్తుచేసు కున్నారు. గతంలో కేవలం రెండు వేలకు మించి దరఖాస్తులు రాలేదు. ప్రస్తుతం ఆ దరఖాస్తుల సంఖ్య...
|
|
|
యూరో కప్‌లో యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ సెమీస్‌కు చేరుకుంది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో స్పెయిన్ 2-0తో ఫ్రాన్స్‌ను చిత్తు చేసింది. స్పెయిన్ ఆటగాడు అలెన్సో రెండు గోల్స్ చేసి జట్టును విజయపథంలో నిలిపాడు. అలెన్సోకు ఇది వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. స్పెయిన్ సెమీస్‌లో పోర్చుగల్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. 'మేము బాగా ఆడాం. మ్యాచ్ మొత్తం మా నియంత్రణలో ఉంచుకున్నాం. మ్యాచ్...
|
|
|
పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టు శ్రీలంక గెలుపు దిశగా సాగుతోంది. లంక గెలుపు నల్లేరుపై నడేకే. 510 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. పాక్ 474 పరుగుల వెనకబడి ఉంది. 48/5 పరుగుల ఓవర్ నైట్ స్కోరు మూడో రోజు పాక్ బరిలోకి దిగింది. లంక బౌలర్లు రాన్‌దీవ్ (4/13), హెరాత్ (3/30), కులశేఖర (2/27) దెబ్బకు పాక్ 54.3 ఓవర్లలో 100...
|
|
|
'అడుగుజాడల వెలుగుజాడ మహాకవి గురజాడ 'కన్యాశుల్కం' నేటికీ సజీవతకు దర్పణంగొప్ప సాహిత్య మాద్యమం మహా మానవ ప్రస్థానం అదొక వాస్తవిక ప్రపంచంచారిత్రక అవసరం' అంటూ ప్రముఖ కవులు, రచయితలు, సాహిత్య విశ్లేషకులు కొనియాడారు. ఆదివారం స్థానిక మయూర హోటల్‌లో జరిగిన 'సాహిత్య విందు' అందరినీ అలరింపజేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యాన జరిగిన 'గురజాడ అప్పారావు-కన్యాశుల్కం' సాహిత్య సమ్మేళనంలో పలువురు ప్రముఖులు పాల్గొని వివిధ...
|
|
|
గురజాడ అప్పారావు అందించిన స్ఫూర్తిని కొనసాగించాలని ప్రముఖ సినీనటులు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు అన్నారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యాన ఆదివారం స్థానిక మయూర హోటల్‌లో జరిగిన సాహితీ సదస్సులో ఆయన సమాపనోపన్యాసం చేశారు. గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకంలో పాత్రలు నేటి పరిస్థితులకు అద్ధం పడుతున్నాయని అన్నారు. నాటి సామాజిక పరిస్థితులపై గురజాడ ఎక్కుపెట్టిన ఆయుధం కన్యాశుల్కమని అన్నారు. నేటి రచయితలు దీన్ని స్ఫూర్తిగా...
|
|
|
రాజీవ్ యువకిరణాల పేరుతో ఒక లక్షా 16 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసగించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం బాలకాశి అన్నారు. స్థానిక పంగులూరు కృష్ణయ్య భవనంలో ఆదివారం జరిగిన డివై ఎఫ్‌ఐ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులిస్తోంద న్నారు. విద్యార్థులు చదువు కున్న తరువాత ఉద్యోగాలు ఇస్తామని...
|
|
|
ఈజిప్టులో ఆరు దశాబ్దాల సైనిక పాలనకు తెరపడింది. కొత్త అధ్యక్షుడిగా బ్రదర్‌హుడ్ పార్టీకి చెందిన మొహమ్మద్ మోర్సీ ఎన్నికైనట్లు ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించారు. హోస్నీ ముబారక్ హయాంలో చివరి ప్రధానిగా పనిచేసిన అహ్మద్ షఫీఖ్‌పై స్వల్ప మెజార్టీతో మోర్సీ గెలిచారు. రెండు విడతల్లో జరిగిన (మే 23, 24, జూన్ 16, 17 తేదీల్లో) జరిగిన మోర్సీకి 51.7 శాతం, షఫీఖ్‌కు 48.3 శాతం ఓట్లు వచ్చాయని ఎన్నికల కమిషన్ చెప్పింది....
|
|