|
ర్యాంక్‌లు పెద్ద విషయం కాదని, ఏదో ఒక నాడు తాను నెం.1గా నిలుస్తానని, టోర్నీలో విజయం సాధించడమే తనకు ముఖ్యమని ఇండోనేషియా ఓపెన్ విజేత హైదరాబాదీ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపింది. మూడోసారి ఇండోనేషియా ఛాంపియన్‌గా నిలవడం సంతోషంగా ఉందని తెలిపింది. సైనా మంగళవారం నగరానికి చేరుకుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సైనాకు రాష్ట్ర క్రీడా మంత్రిత్వశాఖ సన్మాన సభను ఏర్పాటు చేసింది....
|