వినోదం
108
|
102
సినిమా వార్తలు ఇతర విశేషాలు
చెన్నరు: ప్రతి నెలలో పెద్ద చిత్రాల విడుదలతో మాకు ధియేటర్లు లభించడం లేదులక్షలు ఖర్చుపెట్టి తీసినా విడుదల చేసేందుకు ధియేటర్లు దొరకక తీవ్ర నష్టాల బారిన పడుతున్నాముఅని చిన్న చిత్రాల నిర్మాతలు గగ్గోలు పెడుతుండే వారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి మమ్మల్ని ఆదుకోవాలని నిర్మాతల మండలికి విన్నవించారు. వీరి కోరికను పరిశీలించిన నిర్మాతల మండలి ఏడాదిలో ప్రధాన పండుగలయిన సంక్రాంతి, దీపావళి, దసరాతో పాటు మరో రెండు రోజులలో