ప్రధాన వార్తలు
73
|
92
ముఖ్యాంశాలు ఇతర విశేషాలు
మిర్చి రైతులకు సరైన ధర ఇవ్వకుండా కళ్లల్లో కారం కొడుతున్న వ్యాపారులను నియంత్రించాల్సిన ఎపి మార్క్‌ఫెడ్ ఎంచక్కా చోద్యం చూస్తోంది. మిర్చి ధర పతనమైన నేపథ్యంలో రైతుల ఆందోళనలు, ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆలస్యంగా మే 14న 'మార్కెట్ జోక్యం' పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. క్వింటాలుకు రూ.5 వేలు చొప్పున మిర్చిని కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశిస్తూ జీవో ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మిర్చి పంట మార్