ముందు పేజీ
54
|
75
ముఖ్యాంశాలు ఇతర విశేషాలు
జార్ఖండ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో సీనియర్ ఐపిఎస్ అధికారి ఉమేష్ కుమార్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఉమేష్ కుమార్‌పై నాంపల్లిలోని సిఐడి ప్రత్యేక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయన్ని అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లిన సిఐడి అధికారులకు చుక్కెదురైంది. అరెస్టు చేసేందుకు సిఐడి అధికారులు వస్తున్నట్లు తెలుసుకున్న ఉమేష్ కుమార్ అధికార