ముందు పేజీ
87
|
38
ముఖ్యాంశాలు ఇతర విశేషాలు
ఇప్పటికే తమ వద్ద ఉన్న భారతీయుల రహస్య ఖాతాల వివరాలను స్విస్ బ్యాంక్ లెక్టీన్స్టీన్ భారత్కు అందించగా తాజాగా ఫ్రెంచ్ ప్రభుత్వమూ తమ దేశంలోని హెచ్ఎస్బిసి తదితర బ్యాంకుల్లో ఉన్న దాదాపు 700 ఖాతాల వివరాలను భారత ప్రభుత్వానికి అందజేసింది. వీటిని దౌత్యమార్గాల ద్వారా అందుకున్నామని, ఇతర ఖాతాల వివరాల కోసం కూడా తామెదురు చూస్తున్నామని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు వివరించాయి. ఈ పరిణామాలన్నీ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖ