ముందు పేజీ
75
|
107
ప్రకాశం ఇతర విశేషాలు
విద్యుత్ కోత, మరో వైపు వేడిగాలులతో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో పంట చేలో పారుతున్న నీరు ఎప్పుడు ఆగుతుంతో తెలియదు నీరు లేక పంట పొలాలు ఎండుముఖం పట్టాయి. దిక్కు తోచని రైతులు విద్యుత్ కోసం పడికాపులు కాస్తున్నారు. ఏడుగంటల పాటు కోత లేకుండా విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వ అధికారులు ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారు.వివరాలప్రకారం మండలంలోని పాటిమీదపాలెం, పి