ముందు పేజీ
136
|
56
ప్రకాశం ఇతర విశేషాలు
కార్యకర్తలు, ఆయాలకు సంబంధించి మూడు నెలలుగా జీతాలు చెల్లింక పొవడాన్ని నిరసిస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూని యన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరసన తెలియ జేశారు. సిఐటియు కార్యదర్శి గంగయ్య మాట్లా డుతూ చాకిరి బారెడు, జీతం జానెడు అన్న సమస్యగా అంగన్వాడీల సమస్య తయారైందని అన్నారు. ప్రతి నెలా 24 రకాల రికార్డులకు సంబంధించి పని చేయించుకుంటూ జీతాలు సకాలంలో అందించకపోవ