ముందు పేజీ
117
|
27
గుంటూరు ఇతర విశేషాలు
బ్యాగ్ ధర ఎంత? 650 రూపాయలు.. అంతధరాదీని ధర..? 300 రూపాయలు.. ఆ..300రూపాయలా అంతకన్నా తక్కువ లేవా? ఏందయ్యా ప్లాట్ఫామ్ సరకు కావాలంటే అలా రోడ్డుపైకి పో ఇంతకు మించి రూపాయి కూడా తక్కువ రాదు.. ఇది ఆంధ్రాప్యారిస్ తెనాలి పట్టణంలో స్కూల్ బ్యాగులు విక్రయించే షాపుల్లో తరచూ వినిపించే సంభాషణ.. ప్రస్తుతం పుస్తకాలు, స్కూలు బ్యాగుల ధరలు తల్లిదండ్రులకు చుక్కలు చూపుతున్నాయి.కొన్ని ప్రయివేటు పాఠశాలలను ఇప్పటికే తెరవడం, ఈనె