Recent news from 24dunia
   

ఎక్కువ మంది ఓటేస్తే ఇబ్బందులేనా
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగు నమోదవుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు హంగ్‌ అసెంబ్లీపై ఊహాగానాలు చేస్తున్నాయి. అదే జరిగితే ఎవరెవరు ఎటు వైపు వెళ్లే అవకాశాలున్నాయన్న అంశం మీద ఆయా పార్టీలు దృష్టి సారించాయి. ముఖ్యంగా చిన్న పార్టీలపైనే ఇప్పుడు అందరి దృష్టీ పడింది. అంతే కాదు. ఆయా పార్టీల నుంచి ఏయే అభ్యర్ధులు ఎక్కడెక్కడి నుంచి పోటీలో ఉన్నారో..ఏయే స్ధానాల్లో ఎవరెవరికి గెలుపు అవకాశాలున్నాయో...
Suryaa | 476 రోజుల క్రితం