Recent news from 24dunia
   

Copyright 2013 © Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved. For General Information Queries contact : Marketing@eenadu.neteenadu.net is not responsible for any inadvertent error that may have crept in the results being published on NET. The results published on net are for the immediate information to the examinees. This does not constitute to be a legal document. While all efforts have...
Source : Eenadu | 31 రోజుల క్రితంCategory : జాతీయ
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక చోట తప్ప మిగిలిన రాష్ట్రాల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వెలువడిన ఒక రోజు తర్వాత ఓటమిని అంగీకరించింది. ఈ ఫలితాలవల్ల కేంద్రంలో యూపీఏకు ఎలాంటి నష్టం లేదని, మన్మోహన్‌సింగ్‌ను మార్చబోమని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై బుధవారం మాట్లాడుతూ -'మేము ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి మద్దతు పొందలేకపోయాం. ప్రజల తీర్పును ఆ...
Source : Suryaa | 439 రోజుల క్రితంCategory : జాతీయ
న్యూఢిల్లీ: సోమవారం ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు భూ ప్రకంపనాలకు లోనయ్యాయి. రాజధాని న్యూఢిల్లీతో పాటు, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌లలోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.9గా నమోదైంది. దేశంలో ఈ యేడాదిలో సంభవించిన భూకంపాల్లో ఇది 19వది. కాగా గత ఐదురోజుల్లో మూడవది. రాత్రి 1.11 గంటలకు న్యూఢిల్లీ, దాని చుట్టుపక్కల పట్టణాను కుదిపేసిన ఈ భూకంపం కేంద్రం హర్యానాలో బహదూర్‌గ...
Source : Suryaa | 442 రోజుల క్రితంCategory : జాతీయ
హిసార్ (హర్యానా) : హర్యానా హిసార్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో రెండవ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ చదువులో అగ్ర స్థానంలో ఉండడం గిట్టని తోటి విద్యార్థులు ఇద్దరు సోమవారం అతనిని హత్య చేసినట్లు తెలుస్తున్నది. 20 ఏళ్ల ప్రదీప్ కుమార్ ఒక బస్సులో నుంచి దిగినప్పుడు కల్పనా చావ్లా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గేటు సమీపంలో అతనిని కాల్చి చంపారు. అతనికి మూడు తూటా గాయాలు...
Source : Suryaa | 448 రోజుల క్రితంCategory : జాతీయ
పానాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కుంటుంబ రాజకీయాలు ప్రధానాంశాలుగా మారాయి. అయితే ఒక యువ జంట కూడా ఇందులో ఇరుక్కుంది. వీరిద్దరూ విభిన్న ప్రత్యర్థి పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోవా ప్రదేశ్‌ యువజన కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు ప్రతిమా కోటిన్హో ఆ పార్టీకి ప్రధాన ప్రచారకురాలిగా బాధ్యతలను నిర్వహిస్తుండగా, ఆమె భర్త సేవియో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మార్‌గోవా నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్నార...
Source : Suryaa | 448 రోజుల క్రితంCategory : జాతీయ
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగు నమోదవుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు హంగ్‌ అసెంబ్లీపై ఊహాగానాలు చేస్తున్నాయి. అదే జరిగితే ఎవరెవరు ఎటు వైపు వెళ్లే అవకాశాలున్నాయన్న అంశం మీద ఆయా పార్టీలు దృష్టి సారించాయి. ముఖ్యంగా చిన్న పార్టీలపైనే ఇప్పుడు అందరి దృష్టీ పడింది. అంతే కాదు. ఆయా పార్టీల నుంచి ఏయే అభ్యర్ధులు ఎక్కడెక్కడి నుంచి పోటీలో ఉన్నారో..ఏయే స్ధానాల్లో ఎవరెవరికి గెలుపు అవకాశాల...
Source : Suryaa | 448 రోజుల క్రితంCategory : జాతీయ
: నిర్దుష్ట వ్యవధిలో నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు జరపవలసిందని కేంద్రాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. దీని ప్రణా ళికను రూపొందించి, అమలు పరచ డానికి ఉన్నతాధికార కమిటీ ఒకదానిని సుప్రీం కోర్టు నియమించింది. ఈ ప్రాజె క్టు ఇప్పటికే బాగా ఆలస్యమైందని, ఫలితంగా దీని వ్యయం పెరిగిపోయిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్‌ కపాడియా సారథ్యంలోని ము గ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింద...
Source : Suryaa | 448 రోజుల క్రితంCategory : జాతీయ
లక్నో : ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో భాగంగా ఆరవ దశ కింద 13 జిల్లాలలో 68 స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరగనున్నది. రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డి) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అజిత్‌ సింగ్‌ కుమారుడు, పార్టీ యువ నేత జయంత్‌ చౌదరి, ఉత్తర ప్రదేశ్‌ ఇంధన శాఖ మంత్రి రామ్‌వీర్‌ ఉపాధ్యాయ భవితవ్యాన్ని ఈ పోలింగ్‌ తేల్చనున్నది. ‘రెండు కోట్ల 17 లక్షల మందికి పైగా వోటర్లు 22137 పోలింగ్‌ కేంద్రాలలో తమ వోట్లు వినియ...
Source : Suryaa | 448 రోజుల క్రితంCategory : జాతీయ
ఉత్తరప్రదేశ్ ఆరో విడత పోలింగ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రీయ లోక్‌దళ్ అధి నేత అజిత్‌సింగ్ రాష్ట్రపతి పాలన గురించి ప్రస్తా విం చారు. ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో హంగ్ అసెెం బ్లీ ఏర్పడవచ్చని, ఆ పరిస్థితిలో రాష్ట్రపతి పాలన ఒక్క టే మార్గమని సూచించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న అజిత్‌సింగ్ తమ కూటమివల్ల మా యావతికి రాబోయే ఓట్లకు గండి పడుతుం దన్నా రు.'పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ప్రజల సమస్య...
Source : Suryaa | 450 రోజుల క్రితంCategory : జాతీయ
పనాజి: భారతీయులు విదేశాలలో దాచుకున్న నల్లధనాన్ని స్వదేశం రప్పిం చడంలో యూపీఏ ప్రభు త్వం విఫలమైందని భార తీయ జనతాపార్టీ చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం తిప్పికొ ట్టారు. బీజేపీ సారథ్యం లోని ఎన్‌డిఏ అధికారంలో ఉండగా వారాపని ఎందు కు చేయలేదని నిలదీశారు. 'అవినీతి గురించి, విదేశాల్లో ఉన్న నల్లధనం గురించి బీజేపీ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. విదేశాల్లో మనవారి నల్లధనం ఉ...
Source : Suryaa | 451 రోజుల క్రితంCategory : జాతీయ
ఝాన్సీ : ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో రాజకీయ నేతలు తమ రాజకీయ క్రీడకు భిన్నమైన పిచ్‌ను ఎంచుకున్నారు. ప్రతి వోటు ఎంతో ముఖ్యమైనదిగా మారి పోటాపోటీగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించడానికి వారు వేయని ఎత్తులు లేవు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'ను ప్రకటించేట్లుగా పాటుపడతామని దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా వాగ్దానం చేశారు. స్వతంత్ర అభ్యర్థులలో...
Source : Suryaa | 451 రోజుల క్రితంCategory : జాతీయ
న్యూఢిల్లీ, న్యూస్‌టుడే: రాజీవ్‌ ఆవాస్‌ యోజన(ఆర్‌ఏవై) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పది నగరాలకు రూ.14.41 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.4.72 కోట్లు 2009-10 సంవత్సరానికికాగా, రూ.9.69 కోట్లు 2010-11కి సంబంధించినవి. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్‌, గుంటూరు, నిజామాబాద్‌, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి నగరాల్లోని మురికివాడలపై అధ్యయనం నిర్వహించి, భౌగోళిక సమాచార వ్యవస్థ మ్యాపింగ్‌ కోసం ఈ...
Source : Eenadu | 491 రోజుల క్రితంCategory : జాతీయ
Keep updated by subscribing our RSS feeds.
 
 
English