Recent news from 24dunia
   

ప్రపంచ గమనం ఇతర విశేషాలు
సుమారు 11.5 యూరోల విలువైన కోతలతో గ్రీకు ప్రభుత్వం బడ్జెట్‌ రూపొందించింది. ఇందులో ప్రధానంగా పింఛను, వేతనాల కోతలతో పాటు ప్రభుత్వోద్యోగుల ఉద్వాసనలను మరింతగా పెంచనుంది. ఈ వారాంతంలో వెలువడిన ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదికలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. బడ్జెట్‌లో పేర్కొన్న కోతల్లో నాలుగు బిలియన్‌ యూరోలను పింఛను కోతలు, ఉద్వాసనలు వివిధ సామాజిక భద్రత సేవల మీద పరిమితులు విధించడం రూపంలో సమకూర్చుకోనుంది....
Prajasakti | 303 రోజుల క్రితం