|
సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'చంద్రుడు'. ఎల్లోలైన్ పిక్చర్స్ పతాకంపై సతీష్‌బాబు మండవ నిర్మిస్తున్నారు. ఈనెల 23 నుంచి చివరి షెడ్యూల్ జరుపుకోనుంది. కృష్ణుడు టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, కళ్యాణి, శివబాలాజీ, జై ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కృష్ణుడు సరసన అభినయ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మండవ శాంతిశ్రీ సమర్పిస్తున్నారు.చిత్ర నిర్మాత సతీష్‌బాబు మండవ మాట్...
|