Recent news from 24dunia
   

విపత్తుల నివారణకోసం ప్రత్యేక బృందం ఏర్పాటు
హైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలవల్ల విపత్తులు జరిగితే వెంటనే స్పందించి సహాయక, పునరావాస చర్యలు తీసు కునేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ‘విపత్తుల నివారణ కంట్రోల్‌ రూం’ను ఏర్పాటు చేయాలని పురపాలకశాఖ ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాల వల్ల వచ్చే వరదలతో లోతట్టు ప్రాం తాలు జలమయం అవడం, మురుగు కాలువల నిండిపోయి రహదారులపై వరదనీరు ప్రవహించడం, మ్యాన్‌హోల్స్‌ వల్ల ప్రమాదం జరగకుండా...
Suryaa | 364 రోజుల క్రితం