|
శ్రీశివపార్వతి కంబైన్స్ బ్యానర్‌పై కె.సురేష్‌బాబు తదుపరి చిత్రంగా మాస్టర్ హేమచంద్రారెడ్డి, బేబి హేమశ్రీ సమర్పణలో జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో నిర్మిస్తున్న 'దక్షిణమధ్య రైల్వేజట్టు' చిత్రం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్ నివ్వగా, దర్శకుడు హర్షవర్థన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ఫస్...
|